ట్రెండింగ్: యాంకర్ సుమపై చేతబడి.. శ్రీలీల రొమాంటిక్ లీలలు.. హీరోయిన్ ప్రైవేట్ పార్ట్‌ నొక్కేసిన అభిమాని

టాలీవుడ్‌తోపాటు ఇండియన్ సినిమా పరిశ్రమలోనే కాకుండా ప్రపంచ సినీ వేదిక తెలుగు వాళ్ల సత్తా, ఇటీవల ఇతర సంఘటనలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. హీరోలు, హీరోయిన్లు చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. గత వారం రోజులుగా మీడియాలో హల్‌చల్ చేస్తున్న సంఘటనలు, కామెంట్లు ట్రెండింగ్గా మారాయి. గత కొద్ది రోజులుగా ట్రెండ్ అవుతున్న స్టోరీలు మీ కోసం..

పిజ్జాలతో చేసిన బ్రాలో బిగ్ బాస్ భామ.. పైన ఏం లేకుండా వీడియో: గత రెండేళ్ల నుంచి విభిన్నమైన క్యాస్ట్యూమ్స్ తో అందాలను విభిన్నంగా అందాలు వడ్డిస్తూ డిఫరెంట్ కు సరికొత్త అర్థం తీసుకొచ్చింది బిగ్ బాస్ బ్యూటి ఉర్ఫీ జావేద్. ఈ ముద్దుగుమ్మ తాజాగా పిజ్జాలతో చేసిన డ్రెస్ వేసుకుని దర్శనం ఇవ్వడమే కాకుండా అందాలను బయట పెట్టేసింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

Suma Kanakala: యాంకర్ సుమకు చేతబడి.. దెయ్యం పట్టిందన్న విరూపాక్ష నటుడు!: తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ముద్దుగుమ్మలు యాంకర్లుగా సందడి చేశారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్ యాంకర్ గా నిలిచారు. ఇంకొందరు యాంకర్ అంటే ఇలా ఉండాలి, యాంకరింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు. ఎవరు పొందలేని విశేషమైన గుర్తింపు పొందుతారు. అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది సుమ కనకాల. యాంకరింగ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సుమకు దెయ్యం పట్టిందని విరూపాక్ష నటుడు తెలిపాడు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

కోట్లల్లో 'భగవంత్ కేసరి' ఓటీటీ రైట్స్.. రిలీజ్‌కు ముందే బాలయ్య రికార్డ్!: నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లోబల్ లయన్ గా పేరు తెచ్చుకున్న ఆయన సూపర్ ఎనర్జీతో పర్ఫామెన్స్ ఇస్తుంటారు. అలాగే యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా జోరు చూపిస్తున్నారు. ఇటీవలే బర్త్ డే జరుపుకున్న బాలయ్య బాబు వరుస పెట్టి సినిమాలతో సత్తా చాటుతున్నారు. ఒక్కో సినిమా గురించి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కు ట్రీట్ అందించారు. బాలయ్య చేస్తున్న సినిమాల్లో భగవంత్ కేసరి ఒకటి. ఈ సినిమా విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. భారీ ధరకు ఓటీటీ డీల్ ఫిక్స్ అయి రికార్డ్ సృష్టించింది. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

పబ్లిక్‌లో హీరోయిన్‌కు అవమానం: ప్రైవేట్ పార్టులను నొక్కిన వ్యక్తి.. ఏడుస్తూ పరుగులు: బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్లు తమ వారసులను సినిమాల్లోకి పరిచయం చేశారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు. అలాంటి వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చిన ఈ భామ.. అందం, అభినయంతో రాణించి స్టార్‌గా ఎదిగింది. అయితే, వివాహం చేసుకుని తల్లవడంతో ఇప్పుడు గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన గురించి చెప్పింది. ఆ వివరాలు మీకోసమే! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

జబర్దస్త్ కమెడియన్ పై స్మగ్లింగ్ ఆరోపణలు.. ఆ అనుమానంపై క్లారిటీ ఇచ్చిన నటుడు!: చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ లో ప్రధాన నిందితుడుగా తరుచుగా హరిబాబు అనే వ్యక్తి పేరు వినిపిస్తోంది. పోలీసులకి చిక్కకుండా ఈ స్మగ్లింగ్ వ్యాపారం చేస్తోన్న ఆ హరిబాబు గురించి తాజాగా మరోసారి వార్తలు తెరపైకి వచ్చాయి. చిత్తూరులో ఎర్రచందనం అక్రమ సరఫరాపై నిఘా వేసి పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతను హరిబాబు పేరు చెప్పారు. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

Suhana Khan: మళ్లీ తెగించిన హీరో కూతురు.. పైన ఏమీ లేకుండా ఎద అందాల ఆరబోత: ఇండియాలో సినిమా అనేది ఒక ఎమోషన్. అందుకే ఇందులో నటించే హీరో, హీరోలను చాలా మంది దేవుళ్లుగా ఆరాధిస్తుంటారు. అలాగే, వాళ్ల పిల్లలను కూడా చిన్న వయసు నుంచే హైలైట్ చేస్తుంటారు. అలా ఇండియాలో ఇప్పుడు చాలా మంది స్టార్ కిడ్స్ పాపులర్ అయ్యారు. అందులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ గారాల కూతురు సుహానా ఖాన్ ఒకరు. సినిమాల్లో నటించకున్నా చిన్నప్పుడే పాపులర్ అయిన ఈ పిల్ల.. సోషల్ మీడియాలో కూడా తరచూ ఏదో ఫొటోను షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే సుహానా తాజాగా ఓ హాట్ పిక్‌ను వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

ప్రభాస్ మూవీకి సంచలన బిజినెస్.. అన్ని వందల కోట్లా.. ఆదిపురుష్ హిట్ అవ్వాలంటే!: సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన రీతిలో హవాను చూపించి.. కొన్నేళ్లుగా నేషనల్ వైడ్‌గా దండయాత్ర చేస్తున్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే పలు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అతడు.. ఇప్పుడు 'ఆదిపురుష్' అనే మైథాలజీ మూవీతో రాబోతున్నాడు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడడంతో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. మరి ఇది ఎంత మేర వ్యాపారం చేసుకుందో చూద్దాం పదండి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

టీనేజ్‌లోనే తల్లైన శ్రీలీల.. తెలుగులో గొప్ప రికార్డు.. ఆమె గురించి ఈ నిజాలు తెలిస్తే!: సినీ రంగంలోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇవ్వడం పెద్ద విషయం కాదు. కానీ, కొందరు అమ్మాయిలు మాత్రం ఆరంభంలోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ శ్రీలీల ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ కుర్రది.. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయినప్పటికీ మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శ్రీలీల ఈరోజు తన బర్త్‌డే జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం పదండి! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

Adipurush థియేటర్‌లో ఆంజనేయ స్వామికి సీటు.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు: రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్ చిత్రం కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి భారీ క్రేజ్ కనిపిస్తున్నది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లో అనూహ్యమైన రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమా విషయంలో సంచలన విషయాలు నమోదు అవుతున్నాయి. అయితే ఇలాంటి క్రేజ్ కనిపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పదంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆ వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకొంటా.. మీ పర్సనల్ లైఫ్‌ బయటపెట్టాలా? వైసీపీ నేతలకు పవన్ కల్యాణ్ వార్నింగ్: పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయ వారాహి యాత్రను అట్టహాసంగా ప్రారంభించారు. ఆయన చేపట్టిన తొలి రోజు యాత్రకు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. బుధవారం సాయంత్రానికి పవన్ కల్యాణ్‌కు కత్తిపూడి సభ ప్రాంగణానికి చేరుకొన్నారు. ఆయనకు కత్తిపూడి ప్రజలు ఘన స్వాగతం పలికారు . ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

Ram Marriage: హీరో రామ్ పెళ్లి ఫిక్స్.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్ ఆ నెలల్లోనే.. అమ్మాయి వివరాలు తెలిస్తే!: సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైనా.. తనలోని అన్ని టాలెంట్లను నిరూపించుకోవడంతో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. దీనికితోడు ఆరంభంలోనే చాలా హిట్లను ఖాతాలో వేసుకున్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు కూడా ఓ క్రేజీ ప్రాజెక్టును చేస్తున్నాడు. ఇలా కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న రామ్.. పెళ్లితో పర్సనల్‌ లైఫ్‌ను కూడా విజయవంతం చేసుకోబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇంతకీ అతడు ఎవరిని పెళ్లాడబోతున్నాడు? ఆ వివరాలు మీకోసం! ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

Trending Filmi News: Adipurush, Prbahas, Sreeleela, Jabardasth, Urfi Javed, Varahi Vijaya Yatra in trending

వారాహి యాత్రను ఆపేసి.. పవన్ కల్యాణ్ షూటింగులకు వెళ్తాడా? విమర్శకులకు దిమ్మ తిరిగే జవాబు ఇదే: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గోదావరి జిల్లాలో చేపట్టిన వారాహి విజయ యాత్ర అట్టహాసంగా ప్రారంభించారు. ఈ యాత్రకు అభిమానులు, ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. అన్నవరంలో సత్యదేవుడి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం వారాహి విజయ యాత్రను అభిమానుల కేరింతలు, ఆనందాల మధ్య యాత్రను ప్రారంభించి కత్తిపూడికి చేరుకొన్నారు. ఈ యాత్ర గురించిన వివరాలు, పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ల వివరాల్లోకి వెళితే.. ఫుల్ స్టోరి కోసం లింక్ క్లిక్ చేయండి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X