»   » రాజమౌళి తండ్రి సెక్స్ కామెడీ...డిటేల్స్

రాజమౌళి తండ్రి సెక్స్ కామెడీ...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి తండ్రి, ప్రముఖ సిని రచయిత అయిన విజయేంద్రప్రసాద్ ...తన తాజా సూపర్ హిట్ చిత్రాలు 'బాహబలి ' , 'భజరంగి భాయీజాన్ ' చిత్రాలతో ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆయన తదుపరి చిత్రం ఏమై ఉంటుంది అంటే సెక్స్ కామెడీ అని తెలుస్తోంది. ఆయన హిందీలో ఈ సెక్స్ కామెడీ చిత్రాన్ని రాసి, డైరక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

After Baahubali, a sexcom on K.V. Vijayendra Prasad’s mind

తన కన్యత్వాన్ని పోగొట్టుకోవటానికి ఉత్సాహపడుతున్న ఓ కాలేజి అమ్మాయి కథతో ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. ఈ విషయమై మీడియావారు విజియేంద్ర ప్రసాద్ ని కలిసినప్పుడు ఆయన తన తదుపరి చిత్రంలో పాత్రలు అన్ని కాలేజి కాంపస్ లో జరుగుతాయని ఖరారు చేసి చెప్పారు.

ఆయన మాట్లాడుతూ...అంతా కొత్త వాళ్లతో ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నాను.హిందీలో ఈ చిత్రం ఉంటుంది. ఇది కాంపస్ లో జరిగే కామెడీ. ఇది ఎస్టాబ్లిషెడ్ యాక్టర్స్ తో వర్కవుట్ కాదు. ఈ స్క్రిప్టుతో అందరినీ ఆశ్చర్యపరుస్తాను అన్నారు.

English summary
After Baahubali and Bajrangi Bhaijaan, veteran writer K.V. Vijayendra Prasad’s next is actually a sex comedy. Prasad is reportedly set to write and direct the yet-to-be-titled Hindi film and apparently, Prasad has written a story about a young college girl, who is eager to lose her virginity.
Please Wait while comments are loading...