తొమ్మిదో స్థానంలో 'ఐష్'
దశాబ్దానికి ముందు విశ్వసుందరిగా ఎంపికైన ఐష్, మూడుపదుల వయసు దాటినా తనలో అందం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'హార్పర్స్ అండ్ క్వీన్' ప్రకటించిన ప్రపంచంలోనే వంద మంది అందగత్తెల్లో స్థానం సంపాదించుకోవడమే కాకుండా తొమ్మిదో స్థానంలో నిలిచి తన కీర్తి కిరీటంలో మరో కలికితు రాయిని చేర్చుకుంది. కాగా హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ తొలి స్థానంలో నిలిచింది.
aishwarya rai bacchan angelina jolie ravan robo abhishek bachchan vikram rajinikanth ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఏంజలీనా జోలీ రావణ్ రోబో అభిషేక్ బచ్చన్ విక్రమ్ రజనీకాంత్


Click it and Unblock the Notifications