»   » ఐశ్వర్య రాయ్ కళ్లను డొనేట్ చేస్తోందా...!?

ఐశ్వర్య రాయ్ కళ్లను డొనేట్ చేస్తోందా...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మానవ సేవయే మాధవ సేవ అని అంటుంటారు. అలాగే మానవులు చేసే దానంలో రక్తదానం, కళ్ళదానం అతి గొప్ప దానాలుగా పేర్కొంటారు. ఈ సత్కార్యం చేయడానికి ఐష్ నిర్ణయించుకుంది. ఇండియన్ ఐ బ్యాంక్ అసోసియేషన్ కి తన అనంతరం తన కళ్లను దానం చేస్తున్నట్లుగా బాలీవుడ్ సుందరి, ప్రపంచసుందరి ఐశ్వర్య రాయ్ ప్రకటించింది. తనకు ఎస్సెట్ తన కళ్లేనని చాలా మంది అంటారని, తన అందంతో పాటు కలువపువ్వులాంటి కళ్లు అందులోనూ బ్లూ గ్రీన్ ఐస్ అందుకే ఆ కళ్లను దానం చేసి ఎప్పటికీ గుర్తుండి పోవాలని అనుకున్నానని ఐష్ ఈ సందర్భంగా తెలిపింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu