»   » హోళీ సంబరాల్లో.... అమితాబ్, ఐష్, రజనీ, రామ్ చరణ్ (ఫోటోస్)

హోళీ సంబరాల్లో.... అమితాబ్, ఐష్, రజనీ, రామ్ చరణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణంతో బాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకోవడంతో హోళీ వేడుకలు మూగబోయాయి. దాదాపు అందరు స్టార్స్ సెలబ్రేషన్స్‌కు దూరంగానే ఉన్నారు. అయితే అమితాబ్ ఫ్యామిలీ మాత్రం సంబరాల్లో మునిగి తేలకపోయనా...సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ ఇంట్లో చిన్న ఈవెంట్ నిర్వహించారు. హోళికను దహనం చేశారు. అనంతరం జయా బచ్చన్ అమితాబ్‌కు తిలకం దిద్దారు.

 అమితాబ్ ఫ్యామిలీ

అమితాబ్ ఫ్యామిలీ

హోళి సందర్భంగా హోళికను దహనం చేసే సాంప్రదాయం అమితాబ్ ఫ్యామిలీ తరతరాలుగా కొనసాగిస్తోంది. హోళికను దహనం చేసే ముందు చిన్న పూజా కార్యక్రమం నిర్వహించారు.

 మిఠాయిలు

మిఠాయిలు

హోళికను దహనం చేసి మిఠాయిలు తినడం హోళీ సాంప్రదాయ వేడుకలో భాగం. ఇందుకు సంబంధించిన ఫోటోలను అమితాట్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.

 తిలకం దిద్దుతున్న జయా

తిలకం దిద్దుతున్న జయా

హోళిక దహనం అనంతరం తన భర్తకు తిలకం దిద్దుతున్న జయా బచ్చన్. ఉత్తరాదిన జరిగే హోళీ వేడుకలో ఇదీ ఒక భాగమే.

 క్యూట్ పిక్చర్

క్యూట్ పిక్చర్

తన మనవరాలు ఆరాధ్యకు తిలకం దిద్దుతున్న అమితాబ్ బచ్చన్. ఈ పిక్ చాలా క్యూట్ గా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

రజనీకాంత్ నివాసంలో

రజనీకాంత్ నివాసంలో

ఇటు దక్షిణాదిన చెన్నైలో రజనీకాంత్ తన కుటుంబంతో కలిసి హోళీ వేడుక జరుపుకున్నారు. ఈ వేడుకలో రజనీ ఇద్దరు కూతుళ్లు, భార్య పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు రజనీ డాటర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

హ్యాపీ మూమెంట్స్

హ్యాపీ మూమెంట్స్

హోళీ సందర్భంగా రజనీకాంత్ నివాసంలో హ్యాపీ మూమెంట్స్.

 కూతురుతో సెల్పీ

కూతురుతో సెల్పీ

హోళీ వేడుక అనంతరం తన కూతురు సౌందర్యతో కలిసి సెల్ఫీ దిగిన సూపర్ స్టార్ రజనీకాంత్.

 రామ్ చరణ్

రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్యతో కలిసి హైదరాబాద్‌లో హోళీ వేడుక జరుపుకున్నారు. ఈ ఫోటోను ఉపాసన అభిమానుల కోసం షేర్ చేశారు.

English summary
Superstar Amitabh Bachchan did Holika dahan at his home with Aishwarya Rai Bahchan, Aaradhya Bachchan, Jaya Bachchan and Shweta Bachchan. The actor shared some pictures on the social media with his fans. Abhishek Bachchan was not present at the time of celebration as he was busy with the work of his upcoming film (Anurag Kashyap's Manmarzaiyan). Check out the beautiful pictures of the Bahchan family below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu