»   » ఆర్మీ జవాన్లతో ఐశ్వర్యరాయ్ సెల్ఫీ (ఫోటోస్)

ఆర్మీ జవాన్లతో ఐశ్వర్యరాయ్ సెల్ఫీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం 'సరబ్జీత్‌' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో భాగంగా భారత్-పాక్ సరిహద్దు వద్దకు వెళ్లిన ఐశ్వర్యరాయ్ ఈ సందర్భంగా అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లను కలిసారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. ఐశ్వర్యరాయ్ రాక పట్ల జవాన్లు సంతోషం వ్యక్తం చేసారు.

పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. బహుషా ఐశ్వర్యరాయ్ ని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూసి ఉండరు.

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు.

సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


అట్టారి బోర్డర్ వద్ద ఐశ్వర్యరాయ్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న బిఎస్ఎఫ్ అధికారి.

అట్టారి బోర్డర్

అట్టారి బోర్డర్


ఐశ్వర్యరాయ్ నటిస్తున్న ‘సరబ్జీత్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం అట్టారి బోర్డర్ ప్రాంతంలో జరుగుతోంది.

జవాన్లు

జవాన్లు


సినిమా షూటింగులో భాగంగా భారత్-పాక్ సరిహద్దు వద్దకు వెళ్లిన ఐశ్వర్యరాయ్ ఈ సందర్భంగా అక్కడ బిఎస్ఎఫ్ జవాన్లను కలిసారు.

సూపర్ లుకింగ్

సూపర్ లుకింగ్


ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ సాధారణ మేకప్ తోనే కనిపించబోతున్నారు.

హ్యాపీ

హ్యాపీ


ఐశ్వర్యరాయ్ రాక పట్ల జవాన్లు సంతోషం వ్యక్తం చేసారు.

షూటింగ్

షూటింగ్


సరబ్జీత్ సినిమా షూటింగులో తీసిన ఫోటో ఇది.

షూటింగ్

షూటింగ్


సరబ్జీత్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

లొకేషన్ స్టిల్

లొకేషన్ స్టిల్


సరబ్జీత్ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్టిల్స్ లో ఇదీ ఒకటి...

సెల్ఫీ..

సెల్ఫీ..


ఐశ్వర్యరాయ్ తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని.

పంజాబ్

పంజాబ్


సరబ్జీత్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ ప్రాంతంలో జరుగుతోంది.

సరబ్జీత్

సరబ్జీత్


సరబ్జీత్ చిత్రంలోని ఓ సన్నివేశం...

సోదరి పాత్రలో..

సోదరి పాత్రలో..


సరబ్జీత్ సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

లొకేషన్ స్టిల్

లొకేషన్ స్టిల్


సరబ్జీత్ చిత్రానికి సంబంధించిన లొకేషన్ స్టిల్స్ లో ఇదీ ఒకటి...

నిజ జీవిత కథ

నిజ జీవిత కథ


నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ‘సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

English summary
Aishwarya Rai Bachchan's upcoming film, Sarbjit is in tremendous buzz. Recently, Aishwarya was spotted meeting the BSF Jawans at the Attari border and seen clicking selfie with the jawans. She is looking truly gorgeous, while posing for the pictures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu