»   » యూ ఆర్ క్రేజీ బ్యూటీ... ముద్దుపై అక్కినేని అఖిల్ స్పందన ఇలా (ఫోటోస్)

యూ ఆర్ క్రేజీ బ్యూటీ... ముద్దుపై అక్కినేని అఖిల్ స్పందన ఇలా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అఖిల్ అక్కినేని ప్రస్తుతం సూపర్ హ్యాపీగా ఉన్నాడు. అందుకు కారణం తను మెప్పిన, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇటీవల అఖిల్ ఎంగేజ్మెంట్ జివికె మనవరాలు శ్రేయ భూపాల్ తో జరిగిన సంగతి తెలిసిందే.

20 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయం అయిన అఖిల్.... సినిమా రంగంలో తొలిఅడుగులో తడబడ్డాడు. త్వరలో అఖిల్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా బాలీవుడ్ స్టార్లతో కూడా అనుబంధం పెంచుకుంటున్నాడు. ఇటీవలే తన అభిమాన హీరో హృతిక్ రోషన్ ని కలిసిన అఖిల్ తాజాగా హీరో రణవీర్ సింగ్ ను కలిసాడు. ఈ సందర్భంగా అఖిల్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేసాడు.

ముద్దు ఫోటోపై అఖిల్ స్పందన ఇలా...

ముద్దు ఫోటోపై అఖిల్ స్పందన ఇలా...

రణవీర్ సింగ్ తనకు ముద్దు పెట్టిన ఫోటోను పోస్టు చేసిన అఖిల్.... యూ ఆర్ క్రేజీ బ్యూటీ, థాంక్స్ ఫర్ ది లవ్ బ్రదర్ అంటూ ట్వీట్ చేసారు. రణవీర్ సింగ్ హెయిర్ స్టైల్ అఖిల్ కు బాగా నచ్చేసిందట.

హృతిక్ రోషన్ తో

హృతిక్ రోషన్ తో

పలువురు టాలీవుడ్ యంగ్ స్టార్లతో ఫ్రెండ్సిప్ చేస్తున్న అఖిల్ బాలీవుడ్ స్టార్లతో కూడా అనుబంధం పెంచుకుంటున్నాడు. భవిష్యత్తులో అఖిల్ బాలీవుడ్ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా...

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా...

అఖిల్ ఎంగేజ్మెంట్‌: ఆ హంగులు చూసారా.... (మీరు చూడని ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?

తన హాట్ ఫ్రెండ్ టబుకు కబురు పెట్టిన నాగ్... అఖిల్ కోసమా?... పూర్తి వివరాలు ఫోటోస్ కోసం క్లిక్ చేయండి.

English summary
"Ranveer you crazy beauty ! Thanks for the love brother. Catch u soon. Btw your hair was perfect, haha !" Akhil Akkineni tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu