»   » హీరోయిన్లంటే అంతేమరీ... అసలు వెయిటు వేరే ఉంటది

హీరోయిన్లంటే అంతేమరీ... అసలు వెయిటు వేరే ఉంటది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోలకు సిక్స్ ప్యాక్ ఉండాలీ.. హీరోయిన్ అయితే సైజ్ జీరోకి దగ్గరగా ఉందాలి.ఇప్పుడీ కొలతలు మామూలైపోయాయి. ఓప్పుడు బాలీవుడ్ లోనే కనిపించే ఈ సైజ్ జీరో పిచ్చి ఇప్పుడు దక్షిణాదికీ పాకింది... ఒక్కో హీరోయిన్ ఒక్కొక్క రకంగా తమ బరువూ..., కొలతలూ మారకుండా చూసుకోవటం అంటే పాపం అదొక బాదే... హీరోలూ అంతే బాడీ ఫిట్నెస్ కోసం తెగ హైరానా పడిపోతున్నారు.

అందరి మంత్రం ఒకటే "నో ఫ్యాట్" ... అయితే మన హీరోయిన్లు తమ బరువులని ఎలా మెయింటెయిన్ చేస్తున్నారో గానీ బరువు మాత్రం గ్రాము కూడా పెరగనివ్వటం లేదు. ఆనాటి సావిత్రి గారిలా లావుగ ఉనా నటనతో గడిపే రోజులు కావివి నటనకు తోడు ఫిగర్ కూడా తప్పని సరి... ఫిగరంటే ఓకే గానీ నటన అంటే కాస్త కష్టం కదా మరి... హీరోయిన్ల కి కాదు మన ప్రేక్షకులకి కూడా ఇప్పుడు కావాల్సింది ముందుగా అందమైన ఒళ్ళు ఆతర్వాతే యాక్టింగూ అదీ... అన్నీ...

ఇక బొద్దుగా..., ముద్దుగా.., పీలగా..లవ్లీగా కనిపించే మన భామల బరువులు ఈ మధ్య అందరూ కట్టగట్టుకు చెప్పేస్తున్నారు... ఎవరెవరెంత బరువు తగ్గితే అంత పైకి వస్తారన్న మాట... మరీ టాప్ హీరోయిన్ ల వెయిట్ లు తెలుసుకోవటానికి వెయిటింగెందుకూ....

అనుష్క

అనుష్క

సౌత్ ఇండియా మొత్తంలో టాలెస్ట్ హీరోయిన్ అయిన అనుష్క శెట్టి ఆ మధ్య ‘సైజ్ జీరో' కోసం బాగా బరువు పెరిగి.. దాదాపు 80 కిలోలకు చేరుకుంది. ఒక రకంగా ఇది సాహసం అనే చెప్పొచ్చు. కానీ ఆమె ఏవరేజ్ వెయిట్ మాత్రం 62 కిలోలే.

కాజల్

కాజల్

టాప్ పొజిషన్ ని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న కాజల్ బరువు 55 కిలోలట. పొడుగూ ఎక్కువే కావతం తో ఆ ఎత్తుకు తగ్గ బరువు మాత్రం లేదు.

శ్రుతి హాసన్

శ్రుతి హాసన్

ఇక ఇంకో పొడుగు కాళ్ళ పిల్ల శ్రుతి హాసన్.. కాజల్ కన్న ఇంకో కేజీ ఎక్కువే... రేసు గుర్రం లో అల్లు అర్జున్ అంత అవలీలగా మోసినీ ఆ బాడీ బరువు 56

తమన్నా

తమన్నా

తమన్నా కూడా 55 దాటలేదు... సన్నగా కనిపిస్తూ వీర డాన్సులెయ్యటానికి కావల్సిన బాడీని అలా మెయింటెయిన్ చేస్తోంది మరి.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్

ఈ మధ్య వరుసగా పెద్ద అవకాశాలు కొట్టేస్తున్న మరో టాల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ 57 కిలోలుంది.

సమంత

సమంత

ఇప్పటికతే స్టార్ హీరోయిన్ బ్యాచ్ లో అత్యంత తక్కువ బరువంటే సమంతదే. ఆమె 51 కిలోలే ఉంది. పెళ్ళి బెంగతో మరింత చిక్కిపోయింది పాపం...

తాప్సి

తాప్సి

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లిపోయిన తాప్సి కూడా సమంత రేంజ్ లోనే ఉన్నా పాపం టాప్ లిస్ట్లో లేదు కదా....

ఇలియానా

ఇలియానా

ఇక్కడో వింతేమిటంటే కాస్త బొద్దుగానే కనిపించే సమంతా 51 కిలోలైతే అసలు ఒంటిమీద కండ ఉందా లేదా అన్నట్టుండే ఇలియానా మాత్రం 53 కిలోలు. నిజానికి ఇదీ పెద్ద బరువు కాదనుకోండీ...

కంగనా రనౌత్

కంగనా రనౌత్

నూడుల్స్ జుత్తు సుందరి కంగనా రనౌత్ కూడా 53 దాటనివ్వలేదు. అందుకే మరీ బాలీవుడ్ లో కూడా టాప్ లోఉంది మరీ...

నయతనార-త్రిష

నయతనార-త్రిష

దాదాపు పదేళ్ళ నుంచి హీరోయిన్లుగా పోటాపోటీగా ఉన్న నయతనార-త్రిష ఇద్దరూ కూడా 55 కిలోలలతో సేమ్ వెయిట్ మెయింటైన్ చేస్తుండటం విశేషం.

నిత్యామీనన్

నిత్యామీనన్

నిత్యామీనన్ పొట్టిగా ఉన్నా బరువు ఎక్కువే. ఆమె 58 కిలోల బరువుంది. చూస్తేనే తెలిసి పోతుంది...

ప్రణీత

ప్రణీత

ప్రణీత 56 కిలోలు పాపం అవకాశాలు ఎక్కువగా లేకపోయినా... బరువు మాత్రం పెరగనివ్వటం లేదు. ఫిట్నెస్స్ కోల్పోతే వచ్చే ఓకటీ.. రెండూ చాన్సులు కూడా రావుకదా...

రెజీనా

రెజీనా

అదేంటో గానీ మరీ అంత ఎముకల గూడులా అనిపించదు కానీ రెజీనా బరువు 54 కిలోలు..దాటనే దాటదు.

శ్రియ

శ్రియ

తెరకి దూరంగా ఉన్న దగ్గరగా ఉన్నా ఒకే రకమైన అందం, ఆత్మవిశ్వాసం తో కనిపించే శ్రియ మాత్రం శ్రియ 52 కిలోలే ఉంది. అయినా అందంగానే కనిపిస్తుందీ...

అవికా గోర్

అవికా గోర్

ఇక అందరికన్నా జూనియర్ హీరోయిన్ చిన్నారి పెళ్ళికూతురు అమ్మాయి అవికా గోర్ వెయిట్ 53 కిలోలు.

English summary
Tollywood Top Actress Latest Weight List
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu