Allu Sneha Reddy: వామ్మో బన్నీ భార్యకు మామూలు ఫాలోయింగ్ లేదుగా... ఇది అరాచకం సామీ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. కెరీర్ మొదటి నుంచి కూడా తనను తాను సరికొత్తగా మార్చుకుంటు అభిమానులకు సరికొత్త కిక్కిస్తున్నాడు. డిఫరెంట్ స్టైల్ ను ఫాలో అవుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ గా ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆయన భార్య ఇటీవల ఒక సరికొత్త రికార్డును అందుకోవడం విశేషం.

ఆ క్రేజ్ మరో లెవెల్లో..

ఆ క్రేజ్ మరో లెవెల్లో..

స్టైలిష్ స్టార్ గా మొన్నటి వరకు ఒక ట్యాగ్ తో ట్రెండ్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం ఐకాన్ స్టార్ గా వైరల్ అవుతున్నాడు. ఇప్పటికే నేషనల్ వైడ్ గా అల్లు అర్జున్ కు భారీ క్రేజ్ దక్కింది. నార్త్ జనాలు కూడా డబ్బింగ్ సినిమాలు తెగ చూసేస్తున్నారు. ఇక పుష్ప సినిమాతో ఆ క్రేజ్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పవచ్చు.

బన్నీ భార్య కూడా

బన్నీ భార్య కూడా

ఇక సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కు ఫాలోవర్స్ ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే 12.1 ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లో అత్యదిక ఫాలోవర్స్ ఉన్న టాప్ సెలబ్రెటీలలో బన్నీ ఒకరు. అయితే ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా భారీ ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకోవడం విశేషం.

4 మిలియన్ల ఫాలోవర్స్

4 మిలియన్ల ఫాలోవర్స్

అసలు మ్యాటట్ లోకి వెళితే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఉన్న టాప్ స్టార్ హీరోల బార్యలలో స్నేహ రెడ్డి ఒకరు. ఆమె ఇటీవల 4 మిలియన్ల ఫాలోవర్స్ రికార్డును అందుకున్నారు. పెద్దగా సెలబ్రేటీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం అంటే చాలా గ్రేట్ అని చెప్పవచ్చు.

Recommended Video

Ananya Nagallla Is The New Super Star Says Play Back Director | Filmibeat Telugu
అందుకే ఎక్కువమంది ఫాలో అవుతున్నారు

అందుకే ఎక్కువమంది ఫాలో అవుతున్నారు

స్నేహరెడ్డికి ఈ రేంజ్ లో ఫాలోవర్స్ పెరగటానికి వారి పిల్లలు కూడా కారణమని చెప్పవచ్చు. అల్లు అర్జున్ - అలాగే వారి పిల్లలకు సంబంధించిన క్యూట్ వీడియోలను ఫొటోలను ఎక్కువగా స్నేహ ఎకౌంట్ లోనే దర్శనమిస్తున్నాయి. ఎలాంటి ఫొటోలు విడియోలు పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. అందుకే ఆమెను ఎక్కువమంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X