»   » త్రిష, నయనతార కోసం ఆర్య గెస్ట్ రోల్

త్రిష, నయనతార కోసం ఆర్య గెస్ట్ రోల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాపద్: జీవీ ప్రకాష్‌ హీరోగా నటిస్తున్న ‘త్రిష ఇల్లన నయనతార' చిత్రంలో అందాల హీరో ఆర్య గెస్ట్‌ రోల్‌ చేస్తున్నారు. ఇటీవలే చిత్ర బృందంతో కలిసిన ఆర్యపై కథలో చాలా కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఆర్యతోపాటు అందాల భామ ప్రియా ఆనంద్‌ కూడా ఈ చిత్రంలో గెస్ట్‌రోల్‌ పోషిస్తోంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జీవీ జోడీగా (రక్షిత) ఆనంది నటిస్తోంది. తొలి చిత్రం ‘డార్లింగ్‌' ఘన విజయం సాధించడంతో ‘త్రిష ఇల్లన నయనతార'పై జీవీ భారీ ఆశలు పెట్టుకున్నాడు.

arya guest role in Trisham Illana Nayana tara

ఇద్దరు అగ్రతారల పేర్లతో కూడిన టైటిల్‌కి విపరీతమైన స్పందన లభించడం, ఆర్య, ప్రియా ఆనంద్‌ల చేరితో పెరిగిన స్టార్‌వాల్యూ వంటి అంశాలు ‘త్రిష ఇల్లన నయనతార' విజయంలో కీలకపాత్ర వహిస్తాయని జీవీ నమ్ముతున్నాడు.

English summary
Arya is playing a guest role in Trisha Illana Nayana Tara.
Please Wait while comments are loading...