»   » ‘అత్తారింటికి దారేది’ డిస్ట్రిబ్యూటర్స్ వీరే...

‘అత్తారింటికి దారేది’ డిస్ట్రిబ్యూటర్స్ వీరే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 27కు విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రం అక్టోబర్ 9న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే నిన్న ఈ చిత్రం ఇంటర్నెట్లో లీక్ అవడంతో....త్వరగా విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని ఏరియాల వారిగా రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ వివరాలపై ఓ లుక్కేద్దాం...

నైజాం : గ్లోబల్ సినిమా
సీడెడ్ : కడప నరసింహ, రిలయన్స్ మధు (లేదా) సురేష్ మూవీస్
వైజాగ్ : ఏవి సినిమా
ఈస్ట్ : గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
వెస్ట్ : బన్నీ వాసు, ఉషా పిక్చర్స్
కృష్ణా : అలంకార్ ప్రసాద్
గుంటూరు : ధరణి ఎంటర్‌ప్రైజెస్
నెల్లూరు : గాయత్రి ఫిల్మ్స్ (లేదా) సురేష్ మూవీస్
కర్నాటక : బృందా అసోసియేట్స్
తమిళనాడు : ఎస్.పి.ఐ సినిమా ప్రై.లి
రెస్టాఫ్ ఇండియా : ఓం వెంకటేశ్వర
ఓవర్సీస్ : MY3 సినిమా

పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
The release date of Pawan Kalyan's much-hyped and highly anticipated movie Attarintiki Daredi (AD), which was slated to hit the screen on October 9, has been preponed by two weeks. Attarintiki Daredi will release on 27 Sep. Check out Attarintiki Daredi Distributors list.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu