బాహుబలి-2 ఫస్ట్ లుక్ రిలీజ్... ప్రభాస్ లుక్ అదిరింది
ముంబై: ప్రభాస్ అభిమానులు, బాహుబలి సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి-2' ఫస్ట్ లుక్ రిలీజైంది. ముంబైలో జరుగుతున్న మామి ఫిల్మ్ ఫెస్టివల్ లో గ్రాండ్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

బాహుబలి-2 రిలీజ్ డేట్ ఆల్రెడీ ఖరారైంది. బాహుబలి రెండో పార్ట్ హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో గతేడాది వచ్చిన పార్ట్ 1 'బాహుబలి-ది బిగినింగ్' చూసిన ప్రతి ఒక్కరూ.... పార్ట్ 2 'బాహుబలి-ది కంక్లూజన్' ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
More from Filmibeat
prabhas baahubali 2 rajamouli tollywood tamanna anushka rana ప్రభాస్ బాహుబలి 2 రాజమౌళి టాలీవుడ్ తమన్నా అనుష్క రానా


Click it and Unblock the Notifications











