twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ ర్యాంకులన్నీ ‘బాహుబలి’ కబ్జా చేసింది!

    డొమెస్టిక్ కలెక్షన్ల విషయంలో ఇండియాలో టాప్ 10 మూవీస్ కలెక్షన్ల పరిశీలిస్తే... అందులో ఎక్కువ స్థానాలు బాహుబలి సినిమా కబ్జా చేయడం గమనార్హం. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం బాహుబలి-2 హిందీ వెర్షన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇండియన్ సినీ చరిత్రలో గతంలో ఎన్నడూ చూడని కలెక్షన్ల వర్షం 'బాహుబలి-ది కంక్లూజన్' బాక్సాఫీసు వద్ద కురిపిస్తూ దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ వైడ్ రూ. 1500 కోట్ల పై చిలుకు కలెక్షన్ వసూలు చేసిన ఈ చిత్రం డొమెస్టిక్(ఇండియా) కలెక్షన్ల విషయంలోనూ అన్ని రికార్డులను బద్దలు కొట్టింది.

    డొమెస్టిక్ కలెక్షన్ల విషయంలో ఇండియాలో టాప్ 10 మూవీస్ కలెక్షన్ల పరిశీలిస్తే... అందులో ఎక్కువ స్థానాలు బాహుబలి సినిమా కబ్జా చేయడం గమనార్హం. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం బాహుబలి-2 హిందీ వెర్షన్ ఇండియా వైడ్ 17 రోజుల్లో రూ. 443 కోట్లు వసూలు చేసి నెం.1 స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో దంగల్, పికె, భజరంగీ భాయిజాన్ తదితర చిత్రాలున్నాయి.

    బాహుబలి- తెలుగు వెర్షన్

    బాహుబలి- తెలుగు వెర్షన్

    బాహుబలి-2 తెలుగు వెర్షన్ ఇండియా వైడ్ ఇప్పటి వరకు రూ. 300 కోట్లు పై చిలుకు వసూలు చేసి 6వ స్థానంలో నిలిచింది. బాహుబలి పార్ట్-1 తెలుగు వెర్షన్ అప్పట్లో రూ. 225 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం టాప్ 8వ స్థానంలో ఉంది.

    1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

    1500 కోట్ల బాహుబలి: నిర్మాతలకు బెదిరింపులు, ముగ్గురు అరెస్ట్....

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

    హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 (వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం:)

    హాలీవుడ్‌ సినిమాలకు చుక్కలు చూపించిన బాహుబలి-2 అంటూ ప్రముఖ అమెరికన్ ప్రతిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

    వీళ్లకి ‘బాహుబలి’ విజయం కనిపించడం లేదా? వినిపించడం లేదా?

    పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

    English summary
    'Baahubali 2' has launched 400 crore club in India with its collections. The movie is able to collect Rs. 433 crore nett in just 17 days of it's release and topped the list. Other places are occupied by 'Dangal'.. 'P.K'.. 'Bhajrangi Bhaijaan'.. 'Sultan'. Surprisingly, 'Baahubali 2' Telugu version occupied the 6 position again with more than Rs. 300 crore nett collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X