»   » 'బాహుబలి' ఐటం గర్ల్ కి హీరోయిన్ ఛాన్స్...డిటేల్స్

'బాహుబలి' ఐటం గర్ల్ కి హీరోయిన్ ఛాన్స్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఓ సినిమా హిట్టైందంటే అందులో చేసిన చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా క్రేజ్ వచ్చేస్తుంది. టెక్నిషియన్స్ సంగతి చెప్పక్కర్లేదు. తాజాగా 'బాహుబలి' చిత్రం లో ఐటం గర్ల్ నోరా ఫతేహా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆమెకు వరసపెట్టి ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఆమెకు హీరోయిన్ గా అవకాసం వచ్చింది.

నటుడు సమీర్ సోనీ దర్శకత్వం వహిస్తున్న 'మై బర్తడే సాంగ్'లో ఆమెకు హీరోయిన్ ని చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె న్యూయార్క్ లో పుట్టి పెరిగిన ఓ ఇండియన్ అమ్మాయిగా..కనిపించనుంది. అలాగే సంజయ్... ఓ ఫిల్మ్ మేకర్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమా ఓ సైకాలజిల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 2015 చివర్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ లోగా మరోసారి నోరా చేసిన ఐటం సాంగ్ ఇక్కడ చూసేయండిఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


టెంపర్ సినిమాలోని ఐటమ్ సాంగ్ తో టాలీవుడ్ లో అడుగుపెట్టిన విదేశీ గుమ్మ నోరా ఫతేహీ. ప్రస్తుతం టిన్సెల్ టౌన్ లో హాట్ ప్రాపర్టీగా మారిపోయింది. ఇంతకు ముందు బాలీవుడ్ లో తన ప్రతాపం చూపించిన ఈ మోరాకో బ్యూటీ తెలుగు నాట ఒకే ఒక్క పాటతో దుమ్మురేపుతోంది. ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ ఓ రేంజ్ లో కుర్రకారును ఊపేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాహుబలిలో స్పెషల్ సాంగ్ చేసేసింది.


బాహుబలిలో ఐటం సాంగ్ చేస్తున్నప్పుడు


Baahubali item girl Nora Fatehi turns heroine!!

'బాహుబలి' చిత్రం కోసం ఆమెపై స్పెషల్ సాంగ్ చేసారు. ఆ సాంగ్ లో ఊహించని విధంగా ఇబ్బంది ఎదురైంది. ఆమె జారిపడింది. యూనిట్ అందరి ఎదురుగా పడటంతో ఆమెకు సిగ్గు పోయినంత పనైంది. ఆమె టాప్...కెమెరా ముందు పైకి లేచిపోయింది. అయితే అదే మయంలో తమన్నా వచ్చి...ఆమెను ఆ సిట్యువేషన్ నుంచి రక్షించింది.


ఈ విషయాన్ని ఈ మెరాకో ఐటం గర్ల్ బాలీవుడ్ మీడియాతో ఖరారు చేసి చెప్పింది. ఆమె మాట్లాడుతూ..అది ఓ భయంగొలిపే అనుభవం. తమన్నా కు ధాంక్స్ చెప్పుకుంటున్నాను...ఆ సమయంలో నన్ను సేవ్ చేసినందుకు అన్నారామె.

English summary
After doing another couple of items songs in Telugu, Nora Fatehi is now becoming a heroine. Actor Sameer Soni's next directorial venture is featured 'My Birthday Song'. And the movie will see Nora Fatehi playing the role of heroine.
Please Wait while comments are loading...