»   » బార్ బార్ దేఖో అంటూ.. కత్రినా హాట్‌హాట్‌గా అదరగొట్టింది (ట్రైలర్)

బార్ బార్ దేఖో అంటూ.. కత్రినా హాట్‌హాట్‌గా అదరగొట్టింది (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'బార్ బాబ్ దేఖో'... బాలీవుడ్ హాట్ లేడీ కత్రినా కైఫ్, యంగ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం. ఈ సినిమా గురించి కొన్ని రోజుల క్రితం వరకు ఎలాంటి అంచనాలు లేవు. కానీ ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్స్ రిలీజైన తర్వాత ఒక్కసారిగా అందరి చూపు ఈ సినిమా వైపు మళ్లింది.

ఈ సినిమా ఉన్నట్టుండి హాట్ టాపిక్ కావడానికి కారణం కత్రినా మరియు ఆమె అందమే. నిన్న మొన్నటి వరకు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ లాంటి వయసైపోయిన స్టార్ హీరోల సరసన సెక్సీగా కనిపించి కత్రినా కుర్ర హీరో సిద్ధార్థ్ తో జోడీ కట్టి మరింత హాట్ ఈ సినిమాలో అభిమానులను ఆకట్టుకోబోతోంది. ఇందులో బికినీ వేయడంతో పాటు సిద్దార్థ్ మల్హోత్రాతో కలిసి ముద్దులు, పడక గది సీన్లు లాంటి ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పడించింది.

తాజాగా 'బార్ బార్ దేఖో' చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చాలా బావుంది. పర్‌ఫెక్ట్ ఈ క్వెషన్ ఆఫ్ లవ్ తో ట్రైలర్ మొదలవుతుంది. జై(సిద్ధార్థ్ మల్హోత్రా)+దియా(కత్రినా కైఫ్)=లవ్. కానీ వీరి ప్రేమలో అనుకోని ఇబ్బందులు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్ లో చూపించబోతున్నారు.

ఈ చిత్రానికి నిత్యా మెహ్రా దర్శకత్వం వహిస్తుండగా, ధర్మ ప్రొడక్షన్స్, ఎక్స్ ఎంటర్టెన్మెంట్ బేనర్లో కరణ్ జోహార్, రితేష్ సిద్వాని, పర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు ఈచిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. స్లైడ్ షోలో బార్ బార్ దేఖో చిత్రానికి సంబంధించిన ట్రైలర్, హాట్ ఫోటోస్...

సూపర్

సూపర్

ఈ సినిమాలో గ్లామర్ పరగా, పెర్ఫార్మెన్స్ పరంగా కత్రినా కైఫ్ సూపర్ గా కనిపించబోతోంది.

సీన్లు అదుర్స్

సీన్లు అదుర్స్

కత్రినా, సిద్దార్థ్ మల్హోత్రా మధ్య వచ్చే లవ్ మేకింగ్ సీన్లు అదర్స్ అనే విధంగా ఉండబోతున్నాయి.

మాస్ సాంగ్

మాస్ సాంగ్

రొమాంటిక్ గా సాగే ప్రేమ సాంగులు మాత్రమే కాదు..చికినీ చమేలి రేంజిలో మాస్ సాంగులు కూడా ఉన్నాయి.

ఇంత హాట్ గా ఇదే తొలిసారి..

ఇంత హాట్ గా ఇదే తొలిసారి..

కత్రినా ఇంత హాట్ గా నటించడం బాలీవుడ్లో ఇదే తొలిసారి అంటున్నారంతా.

అంచనాలు

అంచనాలు

ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ కత్రినా మాత్రమే. అందుకే సినిమాపై అంచనాలు బావున్నాయి.

వాటె బ్యూటీ

వాటె బ్యూటీ

ఇందులో కత్రినా అందాల ఆరబోత పరంగా గత సినిమాల కంటే ఎక్కువగానే ఉంది.

పడక గది సీన్లు

పడక గది సీన్లు

సినిమాలో రొమాంటిక్ సీన్లు యువతను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.

రిలీజ్

రిలీజ్

ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ

బ్రాండ్ న్యూ లవ్ స్టోరీ

బ్రాండ్ న్యూ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ట్రైలర్

బార్ బార్ దేఖో ట్రైలర్ ఇదే...

English summary
The trailer of Katrina Kaif and Sidharth Malhotra starrer Baar Baar Dekho is out, and it's quite different from any other Bollywood flick. The very opening scene shows Katrina Kaif welcoming the viewers in a bikini, and that Kat & Sid are madly in love with each other!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu