»   » అంత పచ్చి సీన్లకి కూడా రీటేకులే: కావాలనే చేశానంటున్న నటి

అంత పచ్చి సీన్లకి కూడా రీటేకులే: కావాలనే చేశానంటున్న నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిదిత బాగ్ నిన్నా మొన్నటి వరకూ బెంగాలీ న‌టిగా కొందరికే తెలుసు. నిజానికి బిదితా బెంగాల్ లో మంచి పేరున్న న‌టే. అయితే మ‌న ద‌క్షిణాది సినిమాల్లో ఇంకా ఎక్క‌డా ఎంట్రీ ఇవ్వ‌లేదు. బాలీవుడ్ లో కూదా ఒకటీ అరా పాత్రలు తప్ప పెద్దగా పాపులర్ ఏమీకాదు. కానీ ఆమె న‌టించిన తాజా చిత్రం "బాబూమోషాయ్ బందూక్‌బాజ్‌" తో ఒక్కసారి దేశం మొత్తం బిదిత పేరు మారు మోగిపోయింది. సినిమాకి సెన్సార్బోర్ద్ ఏకంగా 48 కట్స్ చెప్పటం తో అటు సినిమాకీ, ఇటు బిదితాకీ ఒకరేంజి లో పాపులారిటీ వచ్చేసింది.

భారతీయులు ముద్దులు పెట్టుకోరు

భారతీయులు ముద్దులు పెట్టుకోరు

తనై ప్రమోట్ చేసే భాధ్యత సెన్సార్ బోర్డ్ కి మాత్రమే వదిలేయకుండా తానూ పాలుపంచుకుంది ‘‘భారతీయులు ముద్దులు పెట్టుకోరు, భారతీయులు బూతులు మాట్లాడరు... అందరూ చాలా సంస్కారులు'' అంటూ సెన్సార్ బోర్డుపై వ్యంగాస్త్రాలు సంధించింది. ఈ కామెంట్స్ ఇంకొంత దుమారం రేపటంతో పాటు సామాన్య జనానికి కూదా బిదితాని చేరేలా చూసాయి.

విపరీతమైన ప్రశంసలు

విపరీతమైన ప్రశంసలు

తన పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతో ట్యాలెంట్ చూపించిన బిదితా బాగ్ కు ఇప్పుడు విపరీతమైన ప్రశంసలు వచ్చేస్తున్నాయి. ఇండస్ట్రీ జనాలు కూడా ఈమె ప్రతిభను బాగానే గుర్తించారు. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ విషయంలో ఈమె నటనా పటిమకు అందరూ ముగ్ధులైపోయారు.

ఇంటిమేట్ సీన్స్ చేసేటపుడు

ఇంటిమేట్ సీన్స్ చేసేటపుడు

ఈ విషయంపై రియాక్ట్ అయేందుకు కూడా ఏ మాత్రం సందేహించలేదు బిదితా బాగ్. "ఇలాంటి సన్నివేశాలు ఉంటాయనే విషయం నాకు ముందుగానే తెలుసు. డైరెక్టర్ ఈ విషయాన్ని నేరేషన్ సమయంలోనే చాలా క్లియర్ గా చెప్పారు. ఇంటిమేట్ సీన్స్ చేసేటపుడు.. కొన్ని సార్లు ఆ సీన్ సరిగా రాలేదనే ఉద్దేశ్యంతో నేనే రీటేక్స్ అడిగి మరీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వాస్తవంగా కనిపించాలనే

వాస్తవంగా కనిపించాలనే

ఆ కేరక్టర్ కు న్యాయం జరగాలని.. వాస్తవంగా కనిపించాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశాను" అని చెప్పింది బిదితా బాగ్. తను ఆయా సీన్స్.. ముద్దు సన్నివేశాలు చేసినపుడు.. ఎవరో చెబితే ముద్దు పెట్టుకుంటున్నట్లు కాకుండా.. తనే స్వయంగా ముద్దు అందిస్తున్నట్లుగా ఫీల్ అయ్యానని.. అందుకే ఆ పాత్రకు.. తన నటనకు ఇంతటి గుర్తింపు వస్తోందని తెగ సంబరపడిపోతోంది. ఏమైనా మొదటి సినిమాలోనే ఇంత ట్యాలెంట్ చూపించిందంటే.. ఈ భామకు బాలీవుడ్ నుంచి రెడ్ కార్పెట్ లభించేసినట్లే.

English summary
Bidita Bag in one of the after-release function was asked about the intimate scenes in the film and her acceptance to do such bold scenes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu