»   » దండుపాళ్యం-2: ఫస్ట్ లుక్ దారుణంగా ఉంది (ఫోటోస్)

దండుపాళ్యం-2: ఫస్ట్ లుక్ దారుణంగా ఉంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం దండుపాళ్యం. అప్పట్లో ఈ చిత్రం కన్నడో భారీ విజయం సాధించింది. తెలుగులో కూడా విడుదలై మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా దండు పాళ్యం 2 మార్చి 24న ప్రారంభం కానుంది.

తాజాగా సీక్వెల్ కూడా కన్నడతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. తాజాగా పార్ట్ 2కు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ బోల్డ్ గా ఉంది. నేరస్తులందరినీ నగ్నంగా నిలబెట్టి తీసిన ఫోటోను విడుదల చేసారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ''దండుపాళ్యం తెలుగులో పెద్ద సక్సెస్ సాధించింది. 2013లో ఆ చిత్రం విడుదలైంది. మూడు సంవత్సరాలు తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ను రూపొందిస్తున్నాం.మార్చి 24షూటింగ్ ను ప్రారంభించి జూన్, జూలైలో పూర్తి చేసి ఆగస్ట్, సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ ''మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ ను మార్చి 24న ప్రారంభించనున్నాం. మధ్యలో రెండు సినిమాలు చేయడం వల్ల సీక్వెల్ వెంటనే చేయలేకపోయాను. ఆ సినిమా విడుదల సమయంలోనే నేను సీక్వెల్ చేస్తున్నట్లు చెప్పినట్లు గుర్తు చేసారు.

క్రైమ్

క్రైమ్


ఆ సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్ లో కూడా ఇంత పెద్ద స్పాన్ మూవీ ఉంటుందా అనిపించింది అన్నారు దర్శకుడు.

మూడు కోణాల్లో...

మూడు కోణాల్లో...


పోలీస్ డిపార్ట్ మెంట్, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా ఉంటుంది.

ఉన్నదున్నట్లు

ఉన్నదున్నట్లు


నిజాన్ని ఉన్నదున్నట్లు ఈ చిత్రంలో చూపించబోతున్నామని దర్శకుడు స్పష్టం చేసాడు.

దండు పాళ్యం 2

దండు పాళ్యం 2


దండు పాళ్యం 2 చిత్రానికి సంబంధించి ఫోటోలు జనాలు షాకయ్యేలా ఉన్నాయి.

రియల్

రియల్


నేరస్తులందరినీ నగ్నంగా నిలబెట్టి తీసిన ఫోటోను విడుదల చేసారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

మార్చి 24 నుండి

మార్చి 24 నుండి


మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ ను మార్చి 24న ప్రారంభించనున్నామని దర్శకుడు తెలిపాడు.

ప్రదాన తారాగణం

ప్రదాన తారాగణం


వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోంది.

దండు పాళ్యం ఫోటోస్

దండు పాళ్యం ఫోటోస్


దండు పాళ్యం తొలి వెర్షన్లో పూజా గాంధీ కొన్ని సీన్లలో నగ్నంగా నటించింది.

దండు పాళ్యం

దండు పాళ్యం


దండు పాళ్యం మొదటి భాగానికి సంబంధించిన ఫోటోస్

పూజాగాంధీ, రఘు ముఖర్జీ

పూజాగాంధీ, రఘు ముఖర్జీ


వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

కొన్ని సీన్లు అలానే

కొన్ని సీన్లు అలానే


ఉన్నదున్నట్లు నిజాన్ని ఉన్నదున్నట్లు ఈ చిత్రంలో చూపించబోతున్నామని దర్శకుడు స్పష్టం చేసాడు.

క్రూరమైన గ్యాంగ్

క్రూరమైన గ్యాంగ్


దండుపాళ్యం అనే అనే గ్యాంగ్ కొన్ని క్రూరమైన సంఘటనలకు పాల్పడింది.

సినిమాగా..

సినిమాగా..


వారు చేసిన నేర సంఘటనలనే సినిమాగా తీస్తున్నారు.

ఆదరణ

ఆదరణ


ఈ సినిమా అప్పట్లో మంచి ఆదరణ లభించింది.

అంచనాలు..

అంచనాలు..


పార్ట్ 2పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.

English summary
Interestingly, Prakash Raj has been roped to play the role of a Police Officer in the sequel, say sources. Though the crime-drama doesn't include big stars, Dandupalya created a new wave lenght in Kannada film industry. Dandupalya is based on real-life exploits of a notorious gang named Dandupalya. After long gap of 4 years, Dandupalya 2 is back in action.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu