»   » వామ్మో ఏందీ అందాల ప్రదర్శన..!? ఎవరు తల్లీ..! ఎవరు కూతురూ..!! అర్థం కావటం లేదే

వామ్మో ఏందీ అందాల ప్రదర్శన..!? ఎవరు తల్లీ..! ఎవరు కూతురూ..!! అర్థం కావటం లేదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

జాహ్నవీ కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు గా ఆమె అందరికీ సుపరిచితం. త్వరలో ఆమెని హీరోయిన్ చెయ్యడం కోసం శ్రీదేవి చాలా లెక్కలు వేస్తోంది. ఇప్పటికే ఈమెకోసం నిర్మాతలు భారీ స్క్రిప్ట్ లు పట్టుకుని శ్రీదేవి ఇంటి ముందర పడిగాపులు కాస్తున్నారు. ఈమధ్యన ఒక ముద్దు సీన్ లో దొరికిన జాహ్నవి ఎవరో బాయ్ ఫ్రెండ్ ని మైంటైన్ చేస్తోంది అని టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పటికీ శ్రీదేవి పక్కన జాహ్నవి కనిపిస్తే మాత్రం తల్లీ కూతుళ్ళంటే నమ్మటం కష్తమే. ఇద్దరూ ఒకే వయసు అమ్మాయిల్లా ఉనారు. ఇద్దరు కనిపిస్తేనే కళ్లప్పగించేసే జనాలు ఇప్పుడు శ్రీదేవి చిన్నకూతురు కూడా ఉన్న కొత్త ఫొటో చూస్తే ఏమైపోతారో. శ్రీదేవి డాటర్స్ జాన్వి కపూర్.. ఖుషీ కపూర్ లు ఇప్పటికే ఆన్ లైన్ లో తెగ ఫేమస్.

Bollywood Actress Sridevi with her daughters

పెద్ద కూతురైతే ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేయడంతో పాటు.. త్వరలో తెరంగేట్రానికి కూడా సిద్ధమైపోతోంది. తాజాగా ఈ అమ్మాకూతుళ్లు ముగ్గురు ముంబై ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. వైట్ టాప్.. బ్లాక్ బెల్ బాటం ప్యాంట్ తో శ్రీదేవి.. సేమ్ కలర్ కాంబినేషన్ లో ఇద్దరు కూతుళ్లు కనిపించారు. స్టైలింగ్ లో ముగ్గురు ఏ రేంజ్ లో ఒకేలా ఉంటారో చూపించేశారు.

ఇలా అందాలు ఆరబోసేయ్యటం శ్రీదేవికి కొత్తేం కాదు ఇదివరకు కూడా మాల్దీవుల్లో బికినీతో ఉన్న ఫొటోలను పెట్టి జనాలను అవాక్కయ్యే లా చేసింది. గత డిసెంబర్ లో నటి శ్రీదేవి తన భర్త బోనీకపూర్, ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషిలతో కలిసి మాల్దీవులలో సముద్రవిహారం చేస్తూ బాగా ఎంజాయ్ చేసింది.

Bollywood Actress Sridevi with her daughters

తన కూతుళ్ళ తరహాలోనే బికినీ వేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేసింది. అంతే కాకుండా తను ఎంతగా ఎంజాయ్ చేసానో చూడండి అనే విధంగా ఫోటోలను తన ట్విటర్‌లో పెట్టి, తన ఫ్యాన్స్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపింది. ఒక సారి ఆ పాతా...ఈ కొత్తా ఫొటోలని చూస్కోండి... పెద్ద కూతురైతే పొట్టి పొట్టి బట్టలతో కాలి అందాలు చూపిస్తూ తెగ రెచ్చగొట్టేస్తే.. చిన్న కూతురు ఖుషీ మాత్రం నడుం హొయలను చూపించేలా డ్రెసింగ్ చేసింది. ఏమీ చూపించకపోయినా.. శ్రీదేవి ఎవర్ గ్రీన్ గ్లామర్ అనే విషయం ఒప్పుకోవాల్సిందే.

English summary
Bollywood Actress Sridevi with her daughters spotted at the Mumbai International Airport.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu