»   » బాలీవుడ్ షాక్: ఏఆర్ రెహమాన్‌కు వ్యతిరేకంగా ఫత్వా

బాలీవుడ్ షాక్: ఏఆర్ రెహమాన్‌కు వ్యతిరేకంగా ఫత్వా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు వ్యతిరేకంగా ముంబైకి చెందిన సున్ని ముస్లిం గ్రూప్ ఫత్వా జారీ చేసింది. ముస్లిం ఆధ్యాత్మిక గురువు ప్రొఫెట్ మహ్మద్ పై సినిమా బ్యాన్ చేయాలని ముందు నుండి డిమాండ్ చేస్తున్న సున్నీ గ్రూఫ్ ఇపుడు ఆయనకు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసింది.

 Bollywood Shocked: Fatwa issued against AR Rahman

ఏఆర్ రెహమాన్ మీద మాత్రమే కాదు...ప్రముఖ ఇరానియన్ ఫిల్మ్ మేకర్ మాజిద్ మాజిదికు వ్యతిరేకంగా కూడా ఫత్వా జారీ అయింది. ‘మహ్మద్- మెసెంజర్ ఆఫ్ గాడ్' పేరుతో సినిమా వస్తున్న నేపథ్యంలో సున్ని ముస్లిం గ్రూఫు ఈ ఫత్వా జారీ చేసింది.

సినిమాలో ప్రొఫెట్ మహ్మద్‌కు సంబంధించిన ఎలాంటి పదం కానీ, విజువల్స్ కానీ ఉపయోగించరాదని సున్ని ముస్లిం గ్రూపు డిమాండ్ చేసింది.

English summary
After their demand to ban the upcoming movie on Prophet Mohammad, a Mumbai-based Sunni Muslim group now issued fatwa against AR Rahman.
Please Wait while comments are loading...