»   »  బోయపాటి బర్త్ డే సెలబ్రేషన్ గీతాఆర్ట్స్ ఆఫీస్ (ఫోటోస్)

బోయపాటి బర్త్ డే సెలబ్రేషన్ గీతాఆర్ట్స్ ఆఫీస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెద‌టి చిత్రం నుండి వ‌రుస విజ‌యాలు సాదిస్తూ టాలీవుడ్ లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడిగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ఈ రోజు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. త‌ను చేసిన ప్ర‌తి చిత్రం వ‌రుస విజ‌యాలు సాదించ‌మే కాకుండా త‌న రేంజి ని పెంచుకుంటూ వ‌చ్చారు. మాస్‌ ఇమేజ్ కి కేరాఫ్ అడ్రాస్ గా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెలుగు అభిమానుల గుండెల్లో మంచి స్టానాన్ని సంపాయించారు.

ఈ రోజు (ఏప్రిల్ 25) ఈ సూప‌ర్‌స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శకుడు పుట్టిన‌రోజు సందర్బంగా ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ కార్యాల‌యంలో ఎస్‌ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్‌, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ లు క‌లిసి ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను కి అభినంద‌న‌లు తెలిపి త‌న‌ చేత పుట్టినరోజు కేక్ క‌ట్ చేయించారు.

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ అల్లు అర‌వింద్ నిర్మాత‌గా గీతాఆర్ట్స్ లో త్వ‌ర‌లో చిత్రం ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్న ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ని గీతాఆర్ట్స్ స్టాఫ్ అంద‌రూ అభినంద‌న‌లు తెలిపారు.

స్లైడ్ షోలో ఫోటోలు.

అల్లు అర్జన్, బోయపాటి

అల్లు అర్జన్, బోయపాటి


బోయపాటి పుట్టినరోజు సందర్బంగా పూల బొకేతో శుభాకాంక్షలు తెలుతున్న అల్లు అర్జున్.

బన్నీ కేక్

బన్నీ కేక్


బర్త్ డే కేక్ బోయపాటికి తినిపిస్తున్న అల్లు అర్జున్.

అల్లు అరవింద్

అల్లు అరవింద్


నెక్ట్స్ బోయపాటితో సినిమా చేయనున్న నేపథ్యంలో బోయపాటిని తన ఆఫీసుకు ఆహ్వానించి కేక్ కట్ చేయించారు అల్లు అరవింద్.

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ


బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్లో త్వరలో ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టెనర్ తెరకెక్కబోతోంది.

అవేంజర్స్ ప్రీమియర్ షో వద్ద

అవేంజర్స్ ప్రీమియర్ షో వద్ద


అవేంజర్స్ ప్రీమియర్ షోకు హాజరైన బోయపాటితో కేక్ కట్ చేయించిన జెమిని కిరణ్.

బోయపాటి

బోయపాటి


అవేంజర్స్ ప్రీమియర్ షోకు తన కుమారుడితో కలిసి బోయపాటి హాజరయ్యారు.

బోయపాటి కుమారుడు

బోయపాటి కుమారుడు


బోయపాటికి కేక్ తినిపిస్తున్న ఆయన కుమారుడు.

English summary
Tollywood director Boyapati Srinu birthday celebrations held at Geeta Arts office today.
Please Wait while comments are loading...