»   »  బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్‌’ మూవీ ప్రారంభం

బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్‌’ మూవీ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ సినిమా ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం బుడ్డారెడ్డి ప‌ల్లి బ్రేకింగ్ న్యూస్‌. న‌ర‌సింహ నంది ద‌ర్శ‌కుడు. బూచేప‌ల్లి తిరుప‌తి రెడ్డి నిర్మాత‌. పి.య‌ల్‌.కె.రెడ్డి, పాశం వెంక‌టేశ్వ‌ర్లు, ర‌విబాబు, హ‌రిబాబు స‌హ నిర్మాత‌లు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మేకింగ్ వీడియోల‌ను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మం బుధ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. అభి, ఫ‌ణి, వ‌రుణ్‌, సందీప్తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌ధారులు. ఈ సినిమాలో మ‌హంతి, సిల్వ‌ర్ సురేశ్‌, కృష్ణ‌మూర్తి, శ్రీనివాస్‌, భ‌ర‌త్‌, శ్రీపాద న‌టించారు.

English summary
Buddareddy Palli Breaking News first look launched.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu