»   » గ్లామర్ అద్దారు: నయన నవ్వు, శృతి కెవ్వు... (ఫోటోలు)

గ్లామర్ అద్దారు: నయన నవ్వు, శృతి కెవ్వు... (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ఏ సినిమా కార్యక్రమైనా సెల్రబిటీలు హాజరైనప్పుడే ఆ కార్యక్రమానికి నిండుతనం, అట్రాక్షన్ వస్తుంది. ఇక టాప్ సెలబ్రిటీలే అంతా తామై కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తే....ఆడి పాడి సందడి చేస్తే, తమ గ్లామర్‌తో సదరు కార్యక్రమానికి సొగబులు అద్దితే ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల చెన్నైలో జరిగిన 61వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలోనూ అదే జరిగింది. ఇక్కడి నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమం ఇప్పటి వరకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడూ జరుగనంత గ్రాండ్‌గా జరిగింది. సౌతిండియాలోని నాలుగు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులంతా ఈ వేడుకకు హాజరయ్యారు.

పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరైన అవార్డుల కార్యక్రమానికి మరింత గ్లామర్ అద్దారు. నయన తార తన నవ్వుతో ఆకట్టుకుంటే....శృతి హాసన్ తన పెర్ఫార్మెన్స్‌తో కెవ్వు కేక పెట్టించింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

శృతి హాసన్, తమన్నా

శృతి హాసన్, తమన్నా

శృతి హాసన్, తమన్నా మధ్య క్యాట్ ఫైట్ ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అయితే అందుకు భిన్నంగా వీరిద్దరూ ఈ వేడుకలో కలిసిమెలిసి తిరిగారు.

రీమా కలింగల్

రీమా కలింగల్

మళయాలం నటి రీమా కలింగల్ తన పెర్ఫార్మెన్స్‌తో అదర గొట్టింది.

ఇరగదీసిన శృతి హాసన్

ఇరగదీసిన శృతి హాసన్

హీరోయిన్ శృతి హాసన్ ఈ వేడకలో తన పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసింది. అందరితో వావ్ అనిపించుకుంది.

రాకుల్ ప్రీత్ సింగ్

రాకుల్ ప్రీత్ సింగ్

చైతన్య రావు డిజైన్ చేసిన డ్రెస్ ధరించిన హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది.

ఆర్య, పూజా

ఆర్య, పూజా

తమిళ నటుడు ఆర్య, నటి పూజా ఫిల్మ్ ఫేర్ రెడ్ కార్పెట్ పై ఇలా సందడి చేసారు.

నయనతార నవ్వు అదిరింది

నయనతార నవ్వు అదిరింది

ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న అనంతరం హీరోయిన్ నయనతార ఆనందంతో పరవశించి పోయింది. ఆమె అందమైన నవ్వు అందరినీ ఆకట్టుకుంది.

నిత్యా మీనన్ బ్యూటిఫుల్ లుక్

నిత్యా మీనన్ బ్యూటిఫుల్ లుక్

హీరోయిన్ నిత్యా మీనన్ తన బ్యూటిఫుల్ లుక్‌తో సూపర్ అనిపించుకుంది.

హీట్ పుట్టించిన తాప్సీ

హీట్ పుట్టించిన తాప్సీ

హీరోయిన్ తాప్సీ తన పెర్ఫార్మెన్స్‌తో ఈ కార్యక్రమంలో హీట్ పుట్టించింది.

పరూల్ యాదవ్ సూపర్

పరూల్ యాదవ్ సూపర్

కన్నడ నటి పరూల్ యాదవ్ పెర్ఫార్మెన్స్ పలువురిని ఆకట్టుకుంది. ఆమె కాస్టూమ్స్ కూడా అదిరిపోయాయి.

తాప్సీ డాన్స్

తాప్సీ డాన్స్

అదిరిపోయే డాన్స్ స్టెప్పులతో హీరోయిన్ తాప్సీ ఆకట్టుకుంది.

వేదిక గ్లామర్...

వేదిక గ్లామర్...

నటి వేదిక రెడ్ కార్పెట్‌‍పై తన అందంతో హొయలు ఒలికించింది.

రాగిణి ద్వివేది

రాగిణి ద్వివేది

61వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి కన్నడ నటి రాగిణి ద్వివేది కూడా హాజరయ్యారు.

ఆల్ ఈజ్ వెల్

ఆల్ ఈజ్ వెల్

ఆ మధ్య ఓ సంఘటన కారణంగా సమంత, మహేష్ బాబు మధ్య డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఈ ఫోటోతో స్పష్టమవుతోంది.

అమూల్య..

అమూల్య..

ఫిల్మ్ ఫేర్ అవార్డుతో కన్నడ నటి అమూల్య ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

మహేష్ బాబుతో తమన్నా

మహేష్ బాబుతో తమన్నా

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మహేష్ బాబు, తమన్నా ఇలా చేయి చేయి కలిపారు.

రేఖ చేతుల మీదుగా ధనుష్‌కు అవార్డు

రేఖ చేతుల మీదుగా ధనుష్‌కు అవార్డు

ప్రముఖ సీనియర్ నటి రేఖ చేతుల మీదుగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంటున్న ధనుష్.

రేఖ, కుష్బూ

రేఖ, కుష్బూ

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా రేఖ, కుష్భూ ఇలా ...

భార్య ఐశ్వర్యతో ధనుష్

భార్య ఐశ్వర్యతో ధనుష్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి భార్య ఐశ్వర్యతో కలిసి హాజరయ్యారు తమిళ నటుడు ధనుష్.

భార్య సైరా భానుతో రెహమాన్

భార్య సైరా భానుతో రెహమాన్

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెమమాన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి తన భార్యతో కలిసి హాజరయ్యారు.

మహేష్ బాబు, శృతి హాసన్...

మహేష్ బాబు, శృతి హాసన్...

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మహేష్ బాబు, శృతి హాసన్ ఇలా....

కూతురు ఐశ్వర్యతో నటుడు అర్జున్

కూతురు ఐశ్వర్యతో నటుడు అర్జున్

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి నటుడు అర్జున్ తన కూతురు ఐశ్వర్యతో కలిసి హాజరయ్యారు.

తన చిన్నారి కూతురుతో కలిసి దర్శకుడు బాల

తన చిన్నారి కూతురుతో కలిసి దర్శకుడు బాల

ప్రముఖ తమిళ దర్శకుడు బాల తన చిన్నారి కూతురుతో కలిసి ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

రెహమాన్, అమల అక్కినేని, తమన్నా

రెహమాన్, అమల అక్కినేని, తమన్నా

సంగీ దర్శకుడు రహమాన్, అక్కినేని అమల, హీరోయిన్ తమన్నా ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఇలా...

కెవ్వు కేక పెట్టించిన శృతి హాసన్

కెవ్వు కేక పెట్టించిన శృతి హాసన్

హీరోయిన్ శృతి హాసన్ తన పెర్ఫార్మెన్స్‌తో కెవ్వు కేక పెట్టించింది.

English summary
Any movie event becomes a talking point when celebrities come in big numbers and actively participate in it. Film awards are no exception as it the only celebrities, who add colour to it. Even in the recently-held South Filmfare Awards, the major attraction was stars from different industries.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu