చి. ల. సౌ చిత్రానికి సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 3న రిలీజ్

By Rajababu

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిలసౌ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్రంలో సుషాంత్, రుహాని శర్మ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. రుహాని ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రశాంత్ విహారీ సంగీతం అందిస్తున్నారు. సిరుణి సినీ కార్పోరేషన్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు అన్నపూర్ణ స్టూడియో అండగా నిలుస్తున్నది. చిలసౌ చిత్రం ఆగస్టు 3వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

Chi La Sow’ censored with ‘U/A,’ Release on August 3rd

నటీనటులు: సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిషోర్, రోహిణి, అను హసన్, రాహుల్ రామకృష్ణ, విద్యు రామన్, జయప్రకాశ్ తదితరులు
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: నాగార్జున అక్కినేని, భరత్ కుమార్ మసాలా, హరి పులిజాలా, జస్వంత్ నదిపల్లి
సంగీతం: ప్రశాంత్ విహారి
ఎడిటర్: కోటా కే ప్రసాద్
బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజెస్, శిరుని సినీ కార్పోరేషన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X