Just In
- 19 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 28 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 1 hr ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
టీమిండియా ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది.. ఓడించడం కష్టమే: ఇంగ్లండ్ మాజీ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చికాగో టాలీవుడ్ సెక్స్ రాకెట్: బాధిత హీరోయిన్‌పై ఐదేళ్ల నిషేధం?

అమెరికాలోని చికాగో కేంద్రంగా తెలుగు దంపతులు మోదుగుమూడి కిషన్- చంద్రకళ నడిపిస్తున్న సెక్స్ రాకెట్ భాగోతం బయటపడిన తర్వాత పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.ఈ దందాలో పలువురు తెలుగు, కన్నడ హీరోయిన్లు ఇన్వాల్వ్మెంట్ ఉందని, కొందరు డబ్బు కోసం, మరికొందరు బలవంతంగా ఇందులోకి దిగినట్లు తెలుస్తోంది. కిషన్ దంపతులు అమెరికాలో తెలుగు ఈవెంట్ల పేరుతో ఇక్కడకు హీరోయిన్లను రప్పించి గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఈ వ్యహారంలో బాధితురాలుగా ఉన్న హీరోయిన్ (విక్టిమ్-ఎ)పై అమెరికా ఐదేళ్ల నిషేధం విధించినట్లు సమాచారం.

నిషేధంతో షాకైన హీరోయిన్
విక్టిమ్-ఎగా ఉన్న సదరు హీరోయిన్ తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించింది. డిసెంబర్ 26, 2017న ఆమెకు మంజూరైన యూఎస్ వీసాపై నిషేధం విధించారని, మార్చిలో ఆమె అమెరికా వెళ్లిన తర్వాత ఈ విషయం తెలిసి షాకైనట్లు సమాచారం. యూఎస్ఏలోకి ఆమెను అనుమతించక పోవడంతో ఆ రోజు ఎయిర్‌పోర్టులో పడుకుని తిరిగి బెంగుళూరు వచ్చిందట.

హైదరాబాద్‌లో విచారణ?
హైదరాబాద్‌లో ఉన్న సదరు హీరోయిన్‌ను యూఎస్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు సెక్స్ రాకెట్ విషయంలో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆమె తన లాయర్‌తో కలిసి హాజరైనట్లు సమాచారం.

బ్యాన్ ఎత్తివేయాలని విన్నపం
విచారణ సందర్భంగా తనపై బ్యాన్ ఎత్తివేయాలని సదరు హీరోయిన్ అధికారులను వేడుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తమ చేతుల్లో ఉండదని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో ఆమె పేరు బయటకు రాకుండా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అమెరికా వెళుతున్న హీరోయిన్ల తిప్పలు
సెక్స్ రాకెట్ ఎఫెక్టుతో.... అమెరికా వెళుతున్న తెలుగు సినీ హీరోయిన్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎయిర్‌పోర్టులోనే వారిని నిలువరించి గంటల తరబడి ప్రశ్నిస్తున్నారు. ఇటీవల మెహ్రీన్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

సీరియస్ ఇన్వెస్టిగేషన్
ఈ సెక్స్ రాకెట్ కేసును అమెరికా పోలీసులు సీరియస్‌గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందుతులు కిషన్ మోదుగుమూడి, చంద్రకళ దంపతులను ఇప్పటికే అరెస్ట్ చేసి ఇల్లినాయిస్ కోర్టులో ప్రవేశ పెట్టిన అధికారులు వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇందులో ఇంకా ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంది అనే విషయాలపై కూపీ లాగుతున్నారు.

తాము విచారణ చేయడం లేదన్న తెలంగాణ పోలీసులు
చికాగో సెక్స్ రాకెట్‌కు సంబంధించిన కేసును తాము విచారించడం లేదని తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి ఓ ఆంగ్లమీడియాతో తెలిపారు. దీన్ని బట్టి తెలంగాణ పోలీసులతో సంబంధం లేకుండా అమెరికా పోలీసులు హైదరాబాద్‌లో తమ విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.