»   » చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్ (ఫోటోస్)

చిరంజీవి, కాజల్ రొమాంటిక్ పస్ట్ లుక్ సూపర్బ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150 సినిమా ఖరారైన వెంటనే... హీరోయిన్ ఎవరనే విషయంలో చాలా చర్చోపచర్చలు జరిగాయి. మెగాస్టార్ ఏజ్ కు సెట్టయ్యే హీరోయిన్ దొరకడం కష్టమే అనుకున్నారంతా. కానీ వివి వినాయక్ హీరోయిన్ గా కాజల్ ను ఫైనల్ చేయడంతో అంతా షాకయ్యారు.

రామ్ చరణ్ తో మగధీర సినిమాలో రొమాన్స్ చేసిన కాజల్.... చిరంజీవికి ఎలా సెట్టవుతుంది? ఆయన వయసుకు, కాజల్ గ్లామర్ కు అస్సలు పొత్తుకుదరదు అటూ పెదవి విరిచిన వారూ ఉన్నారు. అయితే దర్శకుడు వినాయక్ మాత్రం... అలా విమర్శించిన వారి అందరి నోళ్లూ మూయించబోతున్నారు.

జోడీ అదిరింది.

జోడీ అదిరింది.

చిరంజీవి-కాజల్ జోడీని వెండి తెరపై సూపర్బ్ గా చూపించబోతోన్నారు. ప్రస్తుతం ‘ఖైదీ నెం 150' సినిమా షూటింగ్ సెంట్రల్ యూరఫ్ లోని స్లోవేనియా, క్రోయేషియాలో జరుగుతోంది. ఇక్కడ పాటల చిత్రీకరణ జరుగుతోంది. తొలిసారిగా చిరంజీవి, కాజల్ కలిసి దిగిన రొమాంటిక్ ఫోటో బయటకు వచ్చింది. ఈ ఫోటో చూసిన వారంతా జోడీ అదిరింది అంటున్నారు.

చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

చిరంజీవి, రామ్ చరణ్...పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్?

మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమాతో పాటు, రామ్ చరణ్ నటిస్తున్న ‘ధృవ' మూవీ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ధృవ మూవీ డిసెంబర్లో, చిరు 150వ మూవీ సంక్రాంతికి... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

చిరంజీవి ‘ఖైదీ నెం 150' షూటింగ్ ప్రస్తుతం సెంట్రల్ యూరఫ్ లోని స్లోవేనియా, క్రోయేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ చిరు, కాజల్ మీద రొమాంటిక్ సాంగ్స్ షూట్ చేస్తున్నారు. ఫోటోల కోసం క్లిక్ చేయండి

English summary
Kajal Aggarwal and Chiranjeevi spotted in Croatia shooting a romantic sequence for Khaidi no 150.
Please Wait while comments are loading...