»   » అఫీషియల్: వివి వినాయక్‌తో చిరు 150వ సినిమా

అఫీషియల్: వివి వినాయక్‌తో చిరు 150వ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులకు ఇది శుభవార్తే. చిరంజీవి చేయబోయే 150వ సినిమా ఖరారైంది. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకుడిగా ఫైనల్ అయ్యాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఠాగూర్ లాంటి సూపర్ హిట్ మూవీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

రామ్ చరణ్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా అటు సందేశాత్మకంగా, ఇటు వినోదాత్మకంగా పూర్తికమర్షియల్ అంశాలతో ఉండటంతో ఈ కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

Chiranjeevi’s 150th film confirmed
English summary
Chiranjeevi’s 150th film confirmed. V V Vinayak has been chosen to direct this much awaited project. Interesting aspect is that Chiru has decided to remake the Tamil super hit Kaththi in Telugu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu