»   »  చిరంజీవి కూతురు శ్రీజ బ్యాచిలర్ పార్టీ... (ఫోటోస్)

చిరంజీవి కూతురు శ్రీజ బ్యాచిలర్ పార్టీ... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదురోజుల పాటు పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పెళ్లి కూతురును చేసే కార్యక్రమంతో పెళ్లి వేడక మొదలైంది. దీంతో పాటు మెహందీ, సంగీత్, పెళ్లి వేడుక, వెడ్డింగ్ రిసెప్షన్ ఇలా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.

ఈ మధ్య కాలంలో ఉన్నత కుటుంబాల్లో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు జరుపుకోవడం ఓ ట్రెండ్‌గా మారింది. శ్రీజ పెళ్లి విషయంలో కూడా ఈ పార్టీ జరిగింది. ఈ బ్యాచిలర్ పార్టీని రామ్ చరణ్ భార్య ఉపాసన ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో లేడీస్ అంతా కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేసారు.

శ్రీజ పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాల బాధ్యలు మెగా ఫ్యామిలీ మెంబర్స్ ప్రత్యేకంగా హోస్ట్ చేస్తున్నారు. పెళ్లి కూతురును చేసే కార్యక్రమం అల్లువారి ఇంట్లో జరిగింది. బ్యాచిలర్ పార్టీని రామ్ చరణ్ భార్య ఉపాసన హోస్ట్ చేసింది. పెళ్లి వేడుక బెంగుళూరులో జరుగబోతున్న నేపథ్యంలో చిరంజీవి, రామ్ చరణ్ శుక్రవారం బెంగుళూరు వెలుతున్నారు. పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవడానికే వారు వెలుతున్నారు.

అల్లు వారి ఫ్యామిలీ మెంబర్స్ రేపు(మార్చి 26)న బెంగుళూరు వెళతారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్, మోహందీ ఫంక్షన్, సంగీత పంక్షన్ ఇలా వరుసగా జరుగబోతున్నాయి. శ్రీజ పెల్లి వేడుకకు బెంగుళూరులోని మెగాఫ్యామిలీకి చెందిన ఫాంహౌస్ వేదిక కాబోతోంది.

అయితే ఈ పెళ్లి వేడుకను పవన్ కళ్యాణ్ మిస్సవుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ యూరఫ్ లో జరుగుతున్న 'సర్దార్ గబ్బర్ సింగ్' చివరి షెడ్యూల్ లో బిజీగా గడుపుతున్నారు. ఏప్రిల్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన అలుపు లేకుండా శ్రమిస్తున్నారు. చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ పరిస్థితిని అర్థం చేసుకున్నారని తెలుస్తోంది. అయితే మార్చి 31న జరిగే శ్రీజ వెడ్డింగ్ రిసెప్షన్ కు పవన్ కళ్యాణ్ అందే అవకాశం ఉందని అంటున్నారు.

స్లైడ్ షోటో ఫోటోస్...

శ్రీజ పెళ్లి వేడుక

శ్రీజ పెళ్లి వేడుక


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడక 5 రోజుల పాటు వైభవంగా జరుగబోతోంది.

కాబోయే భర్తతో

కాబోయే భర్తతో


కాబోయే భర్త కళ్యాణ్ తో కలిసి శ్రీజ.

బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ


శ్రీజ కోసం రామ్ చరణ్ భార్య ఉపాసన బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో శ్రీజ, ఉపాసన, స్నేహారెడ్డి, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

బ్రైడ్ మేకింగ్ సెర్మనీ

బ్రైడ్ మేకింగ్ సెర్మనీ


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీకి సంబంధించిన పిక్.

మ్యారేజ్

మ్యారేజ్


శ్రీజ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి.

తల్లితో..

తల్లితో..


తల్లి సురేఖతో కలిసి శ్రీజ. బ్రైడ్ మేకింగ్ సెర్మనీ.

చెల్లితో..

చెల్లితో..


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో రామ్ చరణ్, ఉపాసన.

తోడు పెళ్లి కూతురు..

తోడు పెళ్లి కూతురు..


తోడు పెళ్లికూతురుతో కలిసి శ్రీజ.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు.

వరుణ్ తేజ్

వరుణ్ తేజ్


పెళ్లి వేడుకలో శ్రీజతో కలిసి వరుణ్ తేజ్.

శిరష్, నిహారిక

శిరష్, నిహారిక


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో అల్లు శిరీష్, నిహారిక.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో తమ ముద్దుల కుమారుడితో కలిసి అల్లు అర్జున్, స్నేహా రెడ్డి.

ఫోటోస్

ఫోటోస్


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో ఫోటో సెషన్స్..

విందు

విందు


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు.

చిరు, అరవింద్

చిరు, అరవింద్


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో చిరంజీవి, అల్లు అరవింద్

యంగ్ స్టర్స్

యంగ్ స్టర్స్


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీలో మెగా ఫ్యామిలీకి చెందిన యంగ్ స్టర్స్

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ


శ్రీజ బ్రైడ్ మేకింగ్ సెర్మనీకి సంబంధించిన పిక్.

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుక

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుక

పెళ్లి వేడుక

పెళ్లి వేడుక


చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుక

English summary
Chiranjeevi's doting daughter, Srija is apparently having a five-day wedding. The other day, mega family celebrated the bride making ceremony, with which the actual happenings kick-started. Following that, a special bachelorette party was celebrated, which was hosted by Upasana, wife of Ram Charan. According to a report read in Deccan Chronicle, each event will be hosted by one from the family, like how Bride making ceremony was hosted by the Allus.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu