For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ట్రెండింగ్: ఆకలితో చస్తానుగానీ అంటూ పవన్‌పై అలీ.. నీ సీన్స్ ఎలాంటివో తెలుసు, వాడుకుని వదిలేశావు!

  |

  అభిమానులపై తరచుగా దాడికి దిగుతూ బాలయ్య వార్తల్లో నిలవడం చూస్తూనే ఉన్నాం. ఈ విషయం గురించి బాలయ్య సతీమణి వసుంధర ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువ హీరో నితిన్ పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని మరో మారు చాటుకున్నాడు. ఎన్నికల సందర్భంగా సమంత చేసిన ఓ ట్విట్ విమర్శలకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కమెడియన్ అలీ ఎమోషనల్ గా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి జింతా మాజీ ప్రియుడు నెస్ వాడియా ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నాడు. సీనియర్ హీరోయిన్లు రోజా, జయప్రదలని చంద్రబాబు తన అవసరం కోసం వాడుకుని వదిలేసారు అంటూ పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడి ఓటేయలేదని రాద్ధాంతం చేస్తున్న ఓ మీడియా సంస్థపై దర్శకుడు మారుతాయి ఘాటుగా స్పందించాడు. ఇలాంటి హాట్ న్యూస్ ఈ వారం ట్రేండింగ్ లో నిలిచాయి.

   బాలయ్య అభిమానులను కొట్టడంపై.. భార్య వసుంధర దేవి రియాక్షన్ ఇదీ!

  బాలయ్య అభిమానులను కొట్టడంపై.. భార్య వసుంధర దేవి రియాక్షన్ ఇదీ!

  బాలకృష్ణ దూకుడు స్వభావం చాలా వివాదాస్పదం అవుతోంది. ఆయనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయనకు కోపం వస్తే అంతేనా? ఒక భార్యగా మీరు ఈ వివాదంపై ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్నకు బాలయ్య సతీమని వసుంధర దేవి స్పందించారు. ‘అభిమానులతో ఉన్న చనువు వల్లే మనవాళ్లు అనుకుని ఆయన అలా ప్రవర్తిస్తారు' అని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అభిమానం చాటుకున్న హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ ‘జనసేన'కు భారీ విరాళం!

  అభిమానం చాటుకున్న హీరో నితిన్.. పవన్ కళ్యాణ్ ‘జనసేన'కు భారీ విరాళం!

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కేవలం సామాన్య ప్రజలు మాత్రమే కాదు.. పలువురు యంగ్ హీరోలు కూడా ఉన్నారు. అందులో ప్రధానంగా చెప్పగలిగే పేరు యంగ్ హీరో నితిన్. పవన్ కళ్యాణ్‌ సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయి సినిమా రంగంలోకి వచ్చిన ఈ యువ నటుడు పవన్ కళ్యాణ్ పట్ల తన అభిమానం చాటుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   సినిమా చూసి కొట్టారు, వడ అడిగితే రచ్చ, పూరి జగన్నాథ్ తిట్టారు, రాజమౌళి వల్ల దశ తిరిగింది: సంపూ

  సినిమా చూసి కొట్టారు, వడ అడిగితే రచ్చ, పూరి జగన్నాథ్ తిట్టారు, రాజమౌళి వల్ల దశ తిరిగింది: సంపూ

  అలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన అసలు పేరు నరసింహాచారి. ఇండస్ట్రీకి ఒక కొత్త బాబు కావాలని డైరెక్టర్ స్టీవెన్ శంకర్ సంపూర్ణేష్ బాబు అని పేరు పెట్టారు. మొదట పరిపూర్ణేష్ బాబు అనుకున్నాం, చివరకు సంపూర్ణేష్ బాబు అని ఫిక్స్ చేశామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఎన్నికల వేళ సమంత సంచలన ట్వీట్... ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు!

  ఎన్నికల వేళ సమంత సంచలన ట్వీట్... ఆ పార్టీ అభ్యర్థికి మద్దతు!

  ఎన్నికల వేళ అక్కినేని కుటుంబం ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా, ఎవరికీ ప్రచారం చేయకుండా న్యూట్రల్‌గా ఉన్నారు. అయితే అక్కినేని కోడలు సమంత మాత్రం ఓ పార్టీకి చెందిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ట్వీట్ చేయడం, అతడికి ఓటు వేసి గెలిపించాలని కోరడం చర్చనీయాంశం అయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  మీ హీరోకు అంత సీన్ ఉందా? కుర్రకుంక... రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!

  మీ హీరోకు అంత సీన్ ఉందా? కుర్రకుంక... రెచ్చిపోయిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్!

  తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రాన్ని రూపొందించిన సందీప్ వంగ.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా ఇదే చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదల చేశారు. దీనికి సోషల్ మడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ టీజర్ విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   చిరు వేసిన బాటలో నీవు... సాయం చేశావా? నేను కష్టపడి పైకివచ్చా... ఆకలితో చస్తా గానీ.. పవన్‌పై అలీ ఫైర్

  చిరు వేసిన బాటలో నీవు... సాయం చేశావా? నేను కష్టపడి పైకివచ్చా... ఆకలితో చస్తా గానీ.. పవన్‌పై అలీ ఫైర్

  తనను మోసం చేశాడని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అలీ తీవ్రంగా స్పందించాడు. పవన్ తీరుపై ధ్వజమెత్తుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ అలీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   రాజశేఖర్ దంపతులకు ఊహించని షాక్... ఆ ఇద్దరి తగాదాతో అసంతృప్తి

  రాజశేఖర్ దంపతులకు ఊహించని షాక్... ఆ ఇద్దరి తగాదాతో అసంతృప్తి

  టాలీవుడ్‌లో రాజశేఖర్, జీవిత దంపతుల టైమ్ బ్రహ్మండంగా నడుస్తున్నది. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో ఈ స్టార్ దంపతులకు ఊహించని విజయం దక్కింది. అయితే కూతుళ్లు శివానీ, శివాత్మిక విషయంలో ఊహించినట్టు జరగకపోవడం వారికి కొంత అసంతృప్తికి లోనైనట్టు సినీ వర్గాల్లో టాక్ వినపడుతున్నది. వివరాల్లోకి వెళితే పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ప్రీతి జింటాకు చేదు అనుభవం.. పాత ప్రియుడి ప్రతీకారం..

  ప్రీతి జింటాకు చేదు అనుభవం.. పాత ప్రియుడి ప్రతీకారం..

  బాలీవుడ్ నటి, వ్యాపారవేత్త ప్రీతి జింటాకు చేదు అనుభవం ఎదురైంది. తన పాత ప్రియుడు నెస్ వాడియా పాత కక్షలను మనసులో పెట్టుకొని ప్రీతి జింటాపై ప్రతీకారం తీర్చుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తనకు జరిగిన అవమానంపై ప్రీతి జింటా ఎలా స్పందిస్తారోననే విషయం ఆసక్తిగా మారింది. వివరాల్లోకి వెళితే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  గట్టిగా గొడవ పెట్టుకొంటాం.. చివరికి ఇలా ఫిక్స్.. వైరల్‌‌గా సమంత, చైతూ ఫొటో...

  గట్టిగా గొడవ పెట్టుకొంటాం.. చివరికి ఇలా ఫిక్స్.. వైరల్‌‌గా సమంత, చైతూ ఫొటో...

  మజిలీ సక్సెస్‌తో సమంత, నాగచైతన్య అక్కినేని మంచి జోష్‌లో ఉన్నారు. పెళ్లి తర్వాత వారిద్దరు కలిసి నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. ఇలాంటి సానుకూలమైన సమయంలో సమంత, నాగచైతన్య ఫొటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ ఫొటో వెనుక కథే ఏమిటంటే... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  జయప్రద, రోజాను వాడుకొని వదిలేశాడు... 70 ఏళ్ల వయసులో సెక్సా? పోసాని ఫైర్

  జయప్రద, రోజాను వాడుకొని వదిలేశాడు... 70 ఏళ్ల వయసులో సెక్సా? పోసాని ఫైర్

  ఏపీ ఎన్నికల్లో నటుడు పోసాని కృష్ణమురళి పలు పార్టీలపై ధ్వజమెత్తుతున్నారు. తాజాగా లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ తర్వాత లక్ష్మీ పార్వతికి సానుభూతి పెరగడంతో ఆమెపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో చంద్రబాబుపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   గుడిలో వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు.. వధువు ఎవరో తెలుసా!

  గుడిలో వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు.. వధువు ఎవరో తెలుసా!

  సెలెబ్రిటీలు, సినీ తారలు ఎక్కువగా మీడియాకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. తమ వ్యక్తిగత విషయాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు. ప్రేమలో మునిగితేలుతూ సడన్ గా వివాహం చేసుకున్న సెలెబ్రిటీలు చాలా మందే ఉన్నారు. మలయాళీ చిత్ర పరిశ్రమలో కూడా ప్రేమ వ్యవహారాలు ఎక్కువగానే జరుగుతుంటాయి. ఇదిలా ఉండగా ప్రముఖ మలయాళీ నటుడు సన్నీ వాయన్ ఓ ఇంటివాడయ్యాడు. తాను వివాహం చేసుకున్నట్లు సడెన్ గా సోషల్ మీడియాలో ప్రకటించి షాక్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   అప్పుడు అనసూయ.. ఇప్పుడు ఈమె.. యాంకర్‌పై వర్మ హాట్ కామెంట్!

  అప్పుడు అనసూయ.. ఇప్పుడు ఈమె.. యాంకర్‌పై వర్మ హాట్ కామెంట్!

  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనమే సృష్టించారు. తెలంగాణాలో మాత్రమే విడుదలై ఏపీలో విడుదల కాకున్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఇటీవల లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచారంలో భాగంగా ఆర్జీవీ వివిధ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఓ వీడియోలో రాంగోపాల్ వర్మ తన ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   పవన్‌పై రాద్దాంతం, క్యూలో నిలబడలేదని.. రిపోర్టర్‌కి డైరెక్టర్ మారుతి అదిరిపోయే కౌంటర్!

  పవన్‌పై రాద్దాంతం, క్యూలో నిలబడలేదని.. రిపోర్టర్‌కి డైరెక్టర్ మారుతి అదిరిపోయే కౌంటర్!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి సారి ఎన్నికల బరిలో నిలిచారు. సార్వత్రక ఎన్నికల తొలిదశ పోలింగ్ లో భాగంగా ఏపిలో గురువారం రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. సినీ రాజకీయ ప్రముఖులు కుడా తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విజయవాడలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడి ఓటేయలేదంటూ ఓ మీడియా ప్రతినిధి సృష్టించిన సంచలనానికి సినీ దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   ఒళ్ళు దగ్గర పెట్టుకో.. నీ సీన్స్ గురించి మాట్లాడితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావు!

  ఒళ్ళు దగ్గర పెట్టుకో.. నీ సీన్స్ గురించి మాట్లాడితే ముఖం ఎక్కడ పెట్టుకుంటావు!

  తమిళ సీనియర్ హీరోయిన్ కస్తూరి తరచుగా వార్తల్లో నిలుస్తోంది. పలు వివాదాల్లో ఆమె కేంద్ర బిందువుగా మారుతోంది. నాలుగు పదుల వయసులో కూడా గ్లామర్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేస్తూ కస్తూరి హాట్ టాపిక్ గా మారింది. తమిళులు ఆరాధ్య దైవంగా భావించే ఎంజీఆర్, సీనియర్ నటి లత గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోల్ కతా జట్టుని ఎంజీఆర్, లతతో పోలుస్తూ కస్తూరి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

   దారుణంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోల మార్ఫింగ్.. ఇంటర్నెట్‌లో వైరల్, ఏం జరిగిందంటే!

  దారుణంగా రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోల మార్ఫింగ్.. ఇంటర్నెట్‌లో వైరల్, ఏం జరిగిందంటే!

  అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ జోరు కాస్త తగ్గింది. టాలీవుడ్ లో మహేష్, రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో రకుల్ నటించింది. ఇటీవల రకుల్ కు కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ అజయ్ దేవగన్ సరసన నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం దే దే ప్యార్ దే. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలయింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  English summary
  Finally Balakrishna's wife Vasundhara responds on her husband attacking Fans. Director Maruthi fires on Media house over misleading Pawan Kalyan's Issue. Comedian Ali gives emotional reply to Pawan Kalyan over his comments.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more