»   » దేవి లైవ్ షో లో: మెగా ఫ్యామిలీ,అఖిల్, చైతు, రకుల్, స్టార్ డైరక్టర్స్,యాంకర్స్,...(ఫొటోలు)

దేవి లైవ్ షో లో: మెగా ఫ్యామిలీ,అఖిల్, చైతు, రకుల్, స్టార్ డైరక్టర్స్,యాంకర్స్,...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేవిశ్రీ ప్రసాద్‌.. ఈ పేరుని ప్రత్యేకంగా తెలుగు వారికి పరిచయం చేయనక్కర్లేదు. మ్యూజిక్, డ్యాన్స్ తో యూత్ ని కట్టిపడేసే దేవిశ్రీ లిరిసిస్ట్ గాను మంచి మార్కులు కొట్టేశాడు.

స్టేజ్ షోస్ లో దేవి శ్రీ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే అనేక లైవ్ షోస్ చేసిన దేవి శ్రీ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. లైవ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ పేరుతో ఓ షోని స్టార్ట్ చేసాడు .

ఐమ్యాక్స్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. చిరంజీవి, ప్రభుదేవ, అల్లు అర్జున్, వంశీ పైడిపల్లి, చైతూ,అఖిల్, సాయిధరమ్ తేజ్, రకుల్, రెజీనా తదితరులు ఈ లైవ్ షోలో సందడి చేశారు.

అలాగే ఈ షోలో ...ప్రభుదేవా, దేవి శ్రీ ప్రసాద్‌, చిరంజీవి.... ఈ ముగ్గురు ఒకే చోట కలిశారు. ప్రసాద్‌ ఐమాక్స్‌లో ప్రదర్శించిన దేవిశ్రీ ప్రసాద్‌ థియేరేటికల్‌ ప్రైమర్‌ లైవ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ షోకు వీరు హాజరయ్యారు.

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ

మెగా ఫ్యామిలీ మొత్తం ఈ షోలో మెరిసిపోయింది.

ముగ్గురూ

ముగ్గురూ


ముగ్గరు యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ, నాగచైతన్య, అల్లు శిరీష్ ముచ్చట్లాడుతూ...

అల్లు ఫ్యామిలీతో

అల్లు ఫ్యామిలీతో

అల్లు ఫ్యామిలీతో రకుల్ ప్రీతి సింగ్ ఇలా ...నవ్వుతూ..తుళ్లుతూ..

చిరుతో

చిరుతో

చిరంజీవి, ప్రభుదేవా మధ్యలో చిరు భార్య ఇలా కూర్చున్ని షోకు

దేవికోసం

దేవికోసం

దేవిశ్రీప్రసాద్ మీద ఉన్న అభిమానంతో వీరంతా ఒక చోట

మాత్రికుడు

మాత్రికుడు


డి.ఎస్‌.పి. దేవిశ్రీ ప్రసాద్‌. పరిచయం అక్కర్లేని పేరు. తన సంగీతంతో అటు క్లాస్‌ను.. ఇటు మాస్‌ను కట్టిపడేయగల మాంత్రికుడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

బన్ని లేకుండా దేవిశ్రీప్రసాద్ పర్శనల్ పంక్షన్ ఉంటుందా

అల్లు శిరీష్

అల్లు శిరీష్

శ్రీరస్తు..శుభమస్తు అంటూ పలకరించిన అల్లు శిరీష్ ఈ పంక్షన్ లో

సీనయర్స్ తో

సీనయర్స్ తో

సీనియర్ దర్సకులు జయంత్ తో హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, అనసూయ

సుశాంత్

సుశాంత్


ఆటాడుకుందాం రా అని పిలుస్తున్న సుషాంత్ ఇలా మెరిసిపోయాడు

రేష్మి

రేష్మి

యాంకర్ రేష్మి ఈ పంక్షన్ లో అందరినీ పలకరిస్తూ తిరిగింది

నాగచైతన్య

నాగచైతన్య

నాగ చైతన్య సూపర్ హిట్స్ కు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు

ముఖ్యంగా ...

ముఖ్యంగా ...

ఆడియో ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాల్లో దేవీ ప్రదర్శన ఉంటే అన్నీ తానై స్టేజ్‌ దద్ధరిల్లేలా చేస్తాడు.

రవికిషోర్

రవికిషోర్

స్రవంతి బ్యానర్ రవికిషోర్ ఇలా తన బ్యానర్ లో సూపర్ హిట్స్ ఇచ్చిన దేవి కోసం

పెళ్లి చూపులు హీరో

పెళ్లి చూపులు హీరో

పెళ్లి చూపులుతో సక్సెస్ కొట్టిన విజయ్ ఇక్కడ ప్రత్యేకంగా...

నిఖిల్

నిఖిల్


ఎక్కడికిపోతావు చిన్నవాడా అంటూ ఎదురుచూస్తున్న నిఖిల్

అనసూయ

అనసూయ

ఈ పంక్షన్ లో అనసూయ అంతా తానై అన్నట్లు మెరిసింది

రామ జోగయ్య శాస్త్రి

రామ జోగయ్య శాస్త్రి

ప్రముఖ లిరిక్ రైటర్ ...రామ జోగయ్య శాస్త్రి ఇలా ఈ ఈవెంట్ లో

రాజ్ తరుణ్

రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ , సోగ్గాడే చిన్న నాయినా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కలిసి

స్టార్స్

స్టార్స్

స్టార్ డైరక్టర్ వంశీ పైడిపల్లి, సుకుమార్ కలిసి ఇలా

ప్రముఖ నిర్మాత

ప్రముఖ నిర్మాత

నాన్నకు ప్రేమతో నిర్మాత బి.వియస్ ఎన్ ప్రసాద్ తన మ్యూజిక్ డైరక్టర్ కోసం ఇలా

ప్రయోగం

ప్రయోగం

ఇప్పటివరకు మనం సినిమాలకు ఎన్నో చూశాం.. కానీ దేవి శ్రీ ప్రసాద్‌ ఈ షోతో ఓ వినూత్న ప్రయోగం చేశారు.

చిరుతో

చిరుతో

చిరంజీవి సూపర్ హిట్స్ లో దేవిశ్రీ హస్తం కూడా ఉంది గుర్తుందా

రెండు ఫ్యామిలీలు

రెండు ఫ్యామిలీలు


బావ, బావ మరుదులు ఇద్దరూ తమ కుటుంబాలతో...ఇలా

చిరు వైఫ్ తో

చిరు వైఫ్ తో

చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి ఇలా ఈ ఈవెంట్ లో

ప్రభుదేవా

ప్రభుదేవా


దేవి మ్యూజిక్ కు ప్రభుదేవా డాన్స్ ఎలా ఉంటుందో చూసాం..

సీరియస్ గా

సీరియస్ గా

వీరంతా సీరియస్ గా ఏదో చూస్తున్నట్లున్నారు..ఏంటంటారు

ఆలోచన

ఆలోచన

మెహర్ రమేష్ ప్రక్కన కూర్చున్న ప్రభుదేవా ఏదో ఆలోచిస్తున్నట్లున్నాడు

ఫ్యామిలీ

ఫ్యామిలీ


పుత్రోత్సాహం అంటే ఇదేనేమో..తన సక్సెస్ అయిన కుమారుడు ప్రక్కన కూర్చున్న తల్లి తండ్రులు

రకుల్

రకుల్

ఇక్కడ కూడా గ్లామర్ ప్రదర్శనే అంటోంది రకుల్ ఇలా...

సెల్ లో

సెల్ లో

అల్లు శిరీష్ కు సెల్ లో ఏదో మెసేజ్ వచ్చినట్లుంది..శ్రీరస్తు శుభమస్తు కలెక్షన్స్ కాదు కదా

అఖిల్ తో

అఖిల్ తో

అఖిల్, సాయి ధరమ్ తేజ ఇద్దరూ మంచి ప్రెండ్స్ , అందుకే ప్రక్క ప్రక్కన చేరినట్లున్నారు

చిరు

చిరు


చిరంజీవి మొత్తానికి ఏదో సరదాగా ఫన్ చేస్తున్నట్లున్నారు మైక్ అందుకుని

అందరూ

అందరూ


చిరంజివి తో కలిసి అందరూ గ్రూఫ్ ఫొటో అన్నమాట

ఏం మాట్లాడుతున్నాడు

ఏం మాట్లాడుతున్నాడు

దేవిశ్రీప్రసాద్ తన కోసం వచ్చిన అతిధులందరికీ ధాంక్స్ చెప్తున్నట్లున్నాడు

ఏం చూస్తున్నారబ్బా

ఏం చూస్తున్నారబ్బా

చిరంజీవి, అనసూయ, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఇలా అందరూ ఏదో చూస్తున్నారు స్టేజి ఎక్కి మరీ

జోకా

జోకా


అనసూయ ఏంటి అంతలా పడి పడీ నవ్వుతోంది..ఎవరు జోక్ వేసారు

క్లాప్ లా

క్లాప్ లా

జీ వారిక్లాప్ బోర్డ్ ని పట్టుకుని చిరంజీవి ఇలా ...దేవిపై

భలే ఉంది కదూ

భలే ఉంది కదూ


మొత్తం అందరూ కలిసి ఈ వేదికపై ఇలా గుమిగూడటం భలే ఉంది కదూ

హ్యాపీ

హ్యాపీ

ఈ ఆనందకర సందర్బంలో దేవి ఫేస్ చూడండి ఎలా వెలిగిపోతోందో

అందరం

అందరం


నీతో పనిచేసిన డైరక్టర్స్ అందరం వచ్చేసాం.మేం వెనక ఉన్నాం అన్నట్లు దేవితో చెప్తున్నట్లుంది కదూ

చిరు గ్లామర్

చిరు గ్లామర్

అసలు ఈ ఈవెంట్ లో చిరు గ్లామర్ సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యిందంటే నమ్ముతారా

అల్లు అర్జున్

అల్లు అర్జున్


ఈ పంక్షన్ లో అదరకొట్టింది తన స్టైల్ తో ఎవరూ అంటే బన్ని నే

హేయ్ వద్దు

హేయ్ వద్దు

ఎవరినో వద్దు అని చెప్త్తున్నారు. బన్ని ఇంతకీ దేని గురించి

వచ్చేస్తున్నా

వచ్చేస్తున్నా

హాయ్ ..వచ్చేస్తున్నా అంటూ అందరికీ విష్ చేస్తూ బన్నీ

ఓకే ..రెడీ

ఓకే ..రెడీ

దేవి..రెడీనా ..నేను రెడీ అన్నట్లు ఉత్సాహంగా వచ్చేస్తున్నాడు బన్ని

ఇదీ స్లైల్

ఇదీ స్లైల్

బన్ని వస్తూంటే స్టైల్ ఐకాన్ నడిచివస్తున్న ఫీలింగ్ అందరిలోనూ..

ఫుల్ ఖుషీ

ఫుల్ ఖుషీ


అల్లు అర్జున్ తో ఎక్కువ సినిమాలు చేసాడు దేవి..అందుకే బన్ని ని చూడగానే ఉషారు

అభినందించటానికే

అభినందించటానికే

దేవి లేనిదే బన్ని సినిమా ఉండదు అన్నట్లు ఇద్దరూ కలిసి హిట్స్ కొట్టారు కదా

ఎవరెవరు

ఎవరెవరు

నాతో పాటు ఇంకెవరు హాజరయ్యారు అన్నట్లు బన్ని కూర్చుని అంతటా పరికించారు

 దేవి లైవ్ షో లో: మెగా ఫ్యామిలీ,అఖిల్, చైతు, రకుల్, స్టార్ డైరక్టర్స్,యాంకర్స్,...(ఫొటోలు)

దేవి లైవ్ షో లో: మెగా ఫ్యామిలీ,అఖిల్, చైతు, రకుల్, స్టార్ డైరక్టర్స్,యాంకర్స్,...(ఫొటోలు)


లైవ్‌ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ షోకు సంబంధించి తొలిసారి థియేరేటికల్‌ ప్రైమర్‌ను విడుదల చేశారు.

English summary
"FIRST EVER THEATRICAL PREMIERE of a LIVE MUSIC & DANCE SHOW in DOLBY ATMOS". Its a 1st of its kind attempt.!! Involved months of Hardwork n Passion !!Its gona be the screening of my USA TOUR in DOLBY ATMOS sound in PRASADs IMAX theater in HYD, Necklace Road.Attended by the Glitteratti of the Film Industry !!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu