మళ్ళీ రావా టీమ్ సక్సెస్ గా నేను భావిస్తున్నా: గౌతమ్
News
oi-Santhosh Kumar Bojja
By Bojja Kumar
|
మమ్మల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు !
శ్రీ నక్క యాదగిరి స్వామి ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్ర దారులుగా గౌతమ్ తిన్న సూరి దర్శకత్వంలో రాహుల్ నక్క నిర్మించిన రొమాంటిక్ డ్రామా 'మళ్లీ రావా'. ఈ చిత్రం డిసెంబర్ 8న బ్యూటీఫుల్ మ్యూజికల్ లవ్ స్టోరీ గా నిలిచి విజయపథంలో దూసుకు పోతూ ప్రేక్షాకాదరణ పొందుతున్న తరుణం లో మళ్ళీ రావా చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు సహకరించిన హీరో సుమంత్ గారికి, నిర్మాత విజయ్ గారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నా... ఇండస్ట్రీ నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి... టీమ్ సక్సెస్ గా నేను భావిస్తున్నా.. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని ఇప్పటికీ ఆదరిస్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలని తెలిపారు.
Director Goutham Speech at Malli Raava Movie Success Meet. MalliRaava 2017 latest telugu movie ft. Sumanth and Akanksha Singh. Music by Shravan Bharadwaj. Directed by Gowtham Tinnanuri. Produced by Rahul Yadav Nakka.
Story first published: Friday, December 15, 2017, 15:50 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more