»   » డర్టీ గేమ్: అలీ తమ్ముడు ఖయ్యుమ్ హీరో

డర్టీ గేమ్: అలీ తమ్ముడు ఖయ్యుమ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖయ్యుమ్‌, నందినీ కపూర్‌ జంటగా షిరిడి సాయి క్రియేషన్స్‌ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌ కుమార్‌ నిర్మిస్తున్న పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'డర్టీగేమ్‌'. ఈ చిత్రం టాకీపార్ట్‌ పూర్తి చేసుకుని సాంగ్స్‌ చిత్రీకరణకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చిత్ర విశేషాలను తెలిపేందుకు సమావేశమయ్యారు.

English summary
Khayyum and Nandini Kapoor paired political crime thriller movie is in making. Akkapeddi Venkateswara Sharma is deirecting it. Movie unit reveladed the details of the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu