ఆగస్ట్ 28న సినిమా తొలి పాట విడుదల: ఫ్యాన్స్ వెయిటింగ్
24 స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న వెలైక్కరన్ మూవీ గురించి ఇటీవల అందరూ చర్చించుకుంటున్నారు. అందుకు మొదటి కారణం.. ఈ సినిమాకు స్టార్‌లు పని చేయడం.
చెన్నై: 24 స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న వెలైక్కరన్ మూవీ గురించి ఇటీవల అందరూ చర్చించుకుంటున్నారు. అందుకు మొదటి కారణం.. ఈ సినిమాకు స్టార్‌లు పని చేయడం.
మరో కారణం ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్. ఫ్యాన్స్, ఆడియన్స్ నుంచి టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఈ సినిమాలో శివకార్తికేయన్, నయనతార జోడీగా నటిస్తున్నారు.

ఈ సినిమా తొలి పాట ఆగస్ట్ 28వ తేదీన విడుదల కానుంది. ఈ పాట కోసం దేశ, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
velaikkaran sivakarthikeyan jayam raja nayanthara fahadh faasil వెలైక్కరన్ వేలైకారన్ శివకార్తికేయన్ జయం రాజా నయనతార ఫహద్ ఫాస్లీ


Click it and Unblock the Notifications