»   » చిరు గ్యాంగ్ లీడర్ టైలిల్ సాంగ్ తో చరణ్ ‘రచ్చ’ రచ్చే...!

చిరు గ్యాంగ్ లీడర్ టైలిల్ సాంగ్ తో చరణ్ ‘రచ్చ’ రచ్చే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ లో గ్యాంగ్ లీడర్" చిత్రానికి కూడా స్థానముంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ" సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ప్రస్తుతం మణిశర్మ అదే పనిలో బిజీగా వున్నారు ఈ సినిమా కోసం 'గ్యాంగ్ లీడర్" చిత్రంలోని చిరు ఇంట్రడక్షన్ సాంగ్ అయిన 'గ్యాంగ్ గ్యాంగ్..బజావో గ్యాంగ్.."అనే పాటను రీమిక్స్ చేస్తున్నారట.

నాలుగైదు వెర్షన్స్ లో ఈ పాట రీమిక్స్ జరుగుతోందట. ఏ వెర్షన్ చిరంజీవికి నచ్చితే ఆ వెర్షన్ ని ఈ సినిమాలో పొందుపరచనున్నారని వినికిడి. ఇందులో ఈ పాటలో చరణ్ తో కలిసి ఓ ప్రముఖ తార డ్యాన్స్ చేయనుందని సమాచారం. ఇక ఈ చిత్రం జూన్ 1 ప్రారంభమై నుండి జూన్ 3 నుండి శ్రీలంకలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్స్ కూ సిద్దం అవుతోంది.

English summary
Ram Charan’s Racha movie is under music sittings now and Mani Sarma has been brought in to compose music. Megastar Chiranjeevi’s hit movie Gang Leader‘s title song is being remixed for this movie and Mani is composing 5 versions for this.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu