twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య అప్పుడే విజయం సాధించాడు..!?

    By Sindhu
    |

    బాలకృష్ణ 'శ్రీరామ రాజ్యం" సినిమా విడుదలకి దగ్గర పడేకొద్దీ నందమూరి అభిమానులకి ఉత్కంఠ అధికమవుతోంది. ఈ చిత్రంతో బాలకృష్ణ విజయం సాధిస్తాడనే నమ్మకాన్ని ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది. అందుకు కారణము లేకపోలేదు. ఏ సినిమా విజయంలోనైనా ఆ చిత్రం పాటలు కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని సినిమాలు కేవలం పాటలవల్లే హిట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే విడుదలయిన ఆడియో సూపర్ హిట్ అయితే ఆ సినిమా సగం సక్సెస్ సాధించినట్టే లెక్క ఈ విషయంలో బాలయ్య అప్పుడే విజయం సాధించాడు.

    మ్యూజిక్ మాస్ట్రో ఇలియరాజా తొలిసారిగా పూర్తి స్థాయి భక్తి రస చిత్రానికి స్వరకల్పన చేసిన ఈ ఆల్బమ్ కి సంగీతాభిమానులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. జొన్న విత్తుల అందించిన సాహిత్యం కూడా జనాల నాలుకల్లో నానే విధంగా ఉండటంతో ప్రస్తుతం ఎక్కడ చూసిన శ్రీరామ రాజ్యం పాటలే వినపడుతున్నాయి. ముఖ్యంగా జగదానంద తారక, శ్రీరామలేరా పాటలు జనాల నోటిలో నాట్యం చేస్తున్నాయి. దాంతో ఈ చిత్రం పట్ల అంచనాలు మరింత పెరిగాయి.

    English summary
    Sri Rama Rajyam is a mythological film and true to its genre, the songs are classical with high literary values. Every track is situational and has its own importance in Ramayana. Ilayaraja impresses the listeners with the devotional album by delivering the needful to the listeners. Sri Rama Rajyam audio raises the expectations even more on the film and if the film proves to box-office delight then this mythological album will be a big surprise in devotional music world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X