»   »  బ్లాక్ అండ్ వైట్: శృతి హాసన్ హాట్ ఫోటో షూట్ (ఫోటోస్)

బ్లాక్ అండ్ వైట్: శృతి హాసన్ హాట్ ఫోటో షూట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హాట్ హీరోయిన్ శృతి హాసన్ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆరాట పడుతూ ఉంటుంది. అందుకే ఇటు హీరోయిన్ గా తన సత్తా చాటుతూనే మరో వైపు ఫిల్మ్ మేగజైన్స్ కోసం హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లలో తళుక్కుమంటూ ఉంటుంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తాజాగా శృతి హాసన్ ‘ఫిల్మ్ ఫేర్' మేగజైన్ కోసం హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది. బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో ఈ ఫోటో షూట్ నిర్వహించారు. ఆమె ఫోటోస్ చూసిన అభిమానులు శృతి హాసన్ లుక్స్ సూపర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫిల్మ్ సెలబ్రిటీ సర్కిల్‌లో ఈ ఫోటో షూట్ హాట్ టాపిక్ అయింది.

కమల్ వారసురాలిగా

కమల్ వారసురాలిగా


కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

డాడీ పేరు వాడలేదు

డాడీ పేరు వాడలేదు


'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

శృతి హాసన్

శృతి హాసన్


శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

హిట్స్ బాట...

హిట్స్ బాట...


గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో ఆమె దశ తిరిగింది. వరుస అవకాశాలతో పటు పలు విజయాలు సొంతం చేసుకుంది.

English summary
Talk about starting 2015 with a bang! Right from this sensational fashion spread she shot with ace lensman Suresh Natarajan, to getting set for the release of 6 big films this year across Hindi, Tamil and Telugu - higher than any other A league actress to celebrating the success of 2 chart topping songs as a singer - Joganiyan for Tevar and Sannata for Shamitabh, this gorgeous gal is truly going all guns blazing!
Please Wait while comments are loading...