»   » మంచు మనోజ్ గుంటూరోడు టీజర్ లాంచ్

మంచు మనోజ్ గుంటూరోడు టీజర్ లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంచు మ‌నోజ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.కె.స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో శ్రీవ‌రుణ్ అట్లూరి నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం గుంటూరోడు.
ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం సోమ‌వారం హైదరాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో జ‌రిగింది. ఈ కార్య్ర‌మంలో మంచు మ‌నోజ్‌, భానుశ్రీ, ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.సత్య‌, నిర్మాత శ్రీవ‌రుణ్ అట్లూరి, డైరెక్ట‌ర్ బాబీ, కాశీవిశ్వ‌నాథ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ సిద్ధార్థ్ రామ‌స్వామి, శ్రీవ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

English summary
Manchu Manoj acted Gunturodu Movie Teaser Launch held at Prasad Labs, Jubilee Hills, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu