»   » ప్రియమణిని ఉద్దేశించా హన్సిక కామెంట్స్?

ప్రియమణిని ఉద్దేశించా హన్సిక కామెంట్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను బికినీ వేయడానికి రెడీ గా ఉన్నట్లు వున్నట్లుగా ఒక తెలుగు పత్రిక రాసింది. ఆ వార్త నిజం కాదు.టూ పీస్ బికినీ వేసుకుని అంగాంగ ప్రదర్శన చేయవలసిన అవసరం నాకు లేదు అంటూ హన్సిక తాజాగా తేల్చి చెప్పింది.అలాగే తాను ఇప్పుడే కాదు.. ఎప్పుడూ కూడా బికినీ లాంటి వాటికి నేను దూరంగానే ఉంటాను.అలాగని గ్లామర్ పాత్రలకు నేను వ్యతిరేకి కాదు. కానీ గ్లామరుకు ఓ హద్దు ఉంటుంది. డీసెంట్ గ్లామర్‌ని నేను ప్రిఫర్ చేస్తాను అంది.

అంతేగాక అందాన్ని అందంగా ప్రదర్శించడం ఒక కళ. చూపరులకు ఆ ప్రదర్శన ఆహ్లాదాన్ని ఇవ్వాలి తప్ప అసహ్యం కలిగించకూడదు అంది హన్సిక.ఇంతకీ ఎవరిని ఉద్దేశించి హన్సిక ఆ కామెంట్ చేసిందన్నది చర్చగా మారింది. ఈ మధ్య కాలంలో ప్రియమణి,అనూష్క లు మాత్రమే బికినీ వేసి తెలుగులో దర్శనమిచ్చారు. వారిలో ఎవరిని ఉద్దేశించి ఆమె అన్నదో తేలలేదు. ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాలు, తెలుగులో కందిరీగ చేస్తున్నానని, ఈ మూడు చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషిస్తున్నానని హన్సిక అంది.

English summary
Hansika denying the reports that she is interested to act in a two piece bikini, to condemn the news the actress said “I am so sensuous and I do not have reason to wear it in any circumstances by exploiting the private parts in the two-piece bikini.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu