»   » హీరోయిన్ కాజల్ దశ తిరిగింది... ఇపుడు ఫుల్ బిజీ!

హీరోయిన్ కాజల్ దశ తిరిగింది... ఇపుడు ఫుల్ బిజీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ప్లాప్ కావడంతో హీరోయిన్ కాజల్ అగర్వాల్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. అయితే ఆమె ఇపుడు వరుస అవకాశాలతో దూసుకెలుతుండటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో సందడంతా కాజల్ దే కనడుతోంది. పెళ్లి కారణంగా సమంత సినిమాలకు పులిస్టాప్ పెట్టడం, తమన్నా, అనుష్కల నుండి పెద్దగా పోటీ లేక పోవడం, శృతి హాసన్ హిందీ పరిశ్రమపై ఎక్కువగా ఫోకస్ పెట్టడంతో ఇవన్నీ కాజల్ కు బాగా కలిసొచ్చాయి. ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోలందరికీ మొదటి ఆప్షన్ కాజల్ తప్ప మరొకరకు కనిపించడం లేదు.

Read more about: kajal కాజల్
English summary
Buzz is that Vijay is all set to team up with Atlee once again for his 61st film, and if everything goes as planned, Kajal Aggarwal might be the female lead in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu