హలో మూవీ ట్విట్టర్ రివ్యూ: సూపర్బ్.. మైండ్ బ్లోయింగ్.. విక్రమ్ మ్యాజిక్.. అఖిల్...

ప్రఖ్యాత అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన హలో చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By Rajababu

Recommended Video

హలో మూవీ రివ్యూ, ప్రేక్షకుల స్పందన !

ప్రఖ్యాత అన్నపూర్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున నిర్మాతగా అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన హలో చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనం ఫేం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రివ్యూ ప్రదర్శనలను అమెరికాలో గురువారం రోజే ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో రివ్యూలను, అభిప్రాయాలు మీకోసం..

హలో సూపర్బ్‌గా ఉంది

ప్రతీ ఒక్కరికి హలో. ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. ఆ చిత్రం గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా అఖిల్ నటన బాగుంది. నాగార్జున, విక్రమ్, అనూప్, చిత్ర యూనిట్‌కు హలో. నా ప్రేమాభినందనలు.

హలో బ్లాక్‌బస్టర్ సినిమా

ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. హలో బ్లాక్‌బస్టర్. అఖిల్ హార్డ్‌వర్క్ బాగున్నది. నాగార్జున, అనూప్ రూబెన్స్, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్.

హలో సూపర్బ్‌గా ఉంది

ప్రతీ ఒక్కరికి హలో. ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. ఆ చిత్రం గురించి మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నాను. ముఖ్యంగా అఖిల్ నటన బాగుంది. నాగార్జున, విక్రమ్, అనూప్, చిత్ర యూనిట్‌కు హలో. నా ప్రేమాభినందనలు.

హలో బ్లాక్‌బస్టర్ సినిమా

ఇప్పుడే హలో చూశాను. సూపర్బ్‌గా ఉంది. హలో బ్లాక్‌బస్టర్. అఖిల్ హార్డ్‌వర్క్ బాగున్నది. నాగార్జున, అనూప్ రూబెన్స్, చిత్ర యూనిట్‌కు కంగ్రాట్స్.

సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్

ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ మైండ్ బ్లోయింగ్. ఈ చిత్రం చూశాక విమర్శకులందరూ అక్కినేని ఫ్యాన్స్‌‌గా మారుతారు.

హలో డిసెంట్ మూవీ, యావరేజ్

ఇప్పుడే హలో చూవాను. డిసెంట్ మూవీ, యావరేజ్ కంటే ఎక్కువగానే మార్కులు వేస్తాను.

ఫస్టాఫ్ నైస్ మూవీ

ఫస్టాఫ్ అయిపోయింది. ఇప్పటి వరకు ఈ సినిమా వెరీ నైస్ మూవీ.

పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ సూపర్

పది నిమిషాలపాటు హలో మూవీ చూశాను. పీఎస్ వినోద్ కెమెరా వర్క్ అద్భుతంగానే కాకుండా ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్. హలో బ్లాక్‌బస్టర్ అవుతుంది.

మెరిసే పాట బాగుంది

హలో చిత్రంలో మెరిసే సాంగ్ బాగుంది. అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ మంచిగా ఉంది.

విక్రమ్ కుమార్ మళ్లీ మ్యాజిక్

ఇప్పుడే హలో చూశాను. విక్రమ్ కుమార్ మళ్లీ మ్యాజిక్ చేశాడు. ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ, హృదయానికి హత్తుకునే మ్యూజిక్, ఎక్స్‌ట్రార్డినరీ స్టంట్స్. అఖిల్ యాక్టింగ్ సూపర్బ్. నిజంగా కుమ్మేశాడు. అఖిల్ అక్కినేని కమ్‌బ్యాక్ మూవీ.

అఖిల్ అద్భుతంగా

హలో సినిమా చూశాను. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లాను. సినిమా చాలా చాలా బాగుంది. రెండో చిత్రంలోనే అఖిల్ అద్భుతంగా నటించాడు. ఫైట్స్ కోసం కష్టపడిన తీరు చూస్తే ముచ్చటేసింది. ఈ సీజన్ బ్లాక్‌బస్టర్ ఇదే.

40 కోట్ల వసూలు

హలో మూవీ హిట్. కానీ 40 కోట్లు వసూలు చేయదు.

హలో స్లోగా ఉంది

హలో సినిమా చాలా స్లోగా ఉంది. సినిమాకు కనెక్ట్ అయితే ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. విక్రమ్ కుమార్ మ్యాజిక్ చేశాడు. అఖిల్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. అనూప్ ఈ సినిమాకు నిజమైన హీరో. ఏ సెంటర్ ఆడియెన్స్‌కు బాగా నచ్చుతుంది. బీ, సీ సెంటర్లో కష్టమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X