»   »  అనుష్క-విరాట్ కోహ్లీ ఎఫైర్‌పై జోకులు పేలుతున్నాయ్

అనుష్క-విరాట్ కోహ్లీ ఎఫైర్‌పై జోకులు పేలుతున్నాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విరాట్ కోహ్లి, అనుష్క శర్మ డేటింగ్ చేస్తున్నట్లు, చాటు మాటుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు గత కొంత కాలంగా మీడియాలో హాట్ టాపిక్. ఇద్దరూ ఈ విషయాలను పలు సందర్భాల్లో ఖండిస్తూనే....అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పాటు రహస్యం కలుస్తున్నారు. దీంతో ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.

ఇటీవల ఇంగ్లండ్‌లో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ అనుష్క శర్మ అక్కడికి వెళ్లడం, విరాట్ కోహ్లీ దిగిన హోటల్‌లోనే దిగడం హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు అనుష్క వచ్చాక కోహ్లీ ఆట తీరు కూడా పేలవంగా ఉండటం, డకౌట్ కావడంతో వీరి ఎఫైర్‌పై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

అనుష్క ప్రేమలో మునిగి తేలుతున్న విరాట్ కోహ్లి ఆటపై మనసు పెట్టలేక పోతున్నాడని, అందుకే సరిగా ఆడలేక పోతున్నాడనే విమర్శలు వెల్లువెతుతున్నాయి. విరాట్ కోహ్లి, అనుష్కపై సోషల్ మీడియాలో పేలుతున్న జోక్స్ స్లైడ్ షోలో....

జోక్ 1

జోక్ 1


ఇటీవల అనుష్క శర్మ తన పెదాలను బాతు(డక్) లిప్స్‌లా మార్చుకుంది(ఓ సినిమా కోసం). ఆమె డక్ లిప్స్ అంటే విరాట్ చాలా ఇష్ట పడుతున్నాడు. అందుకే మైదానంలో కూడా డకౌట్ అయ్యాడు.

జోక్ 2

జోక్ 2


అనుష్క శర్మ : జోక్ వింటావా?
విరాట్ : వింటాను
అనుష్క శర్మ : రన్స్
విరాట్: నా వల్ల కావడం లేదు...
అనుష్క: నిజమే..నీ వల్ల కాదు

జోక్ 3

జోక్ 3


హీరోయిన్ అనుష్క శర్మ విరాట్ కోహ్లితో కలిసి ఇంగ్లండ్ ఎందుకు వచ్చిందో తెలుసా? ఇండియన్ క్రికెటర్లు విదేశాల్లో సరిగా ఆడరు కాబట్టే...

జోక్ 4

జోక్ 4


విరాట్ కోహ్లి అనుష్క శర్మను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. బ్యాటింగ్ స్కోర్‌తో పాటు ఆమెను గుర్తు పెట్టుకోవాలనేది అతని ఆశ.

జోక్ 5

జోక్ 5


విరాట్ కోహ్లికి ప్రస్తుతం రెండు డక్స్ ఉన్నాయి. ఒకటేమో మ్యాచ్‌లో....రెండోది అనుష్క శర్మ.

జోక్ 6

జోక్ 6


అనుష్కను కూడా ఇంగ్లండ్ తీసుకురావొచ్చని బీసీసీఐ విరాట్ కోహ్లికి అనుమతి ఇచ్చింది. అందుకే అతను అపీషియల్‌గా డకౌట్ అయ్యాడు.

జోక్ 7

జోక్ 7


షరపోవా: నాకు అనుష్క శర్మ తెలుసు...కానీ విరాట్ కోహ్లి ఎవరు?

జోక్ 8

జోక్ 8


ట్విట్టర్, ఫేస్ బుక్ ట్రెండ్స్ నుండి అనుష్క శర్మను విరాట్ కోహ్లీ ఎప్పుడు బయటకు పంపుతాడో?

జోక్ 9

జోక్ 9


‘అనుష్క వర్మ కోసం విరాట్ రోహ్లీ వెళ్లారు'....ఈ పదంలో కొత్త అర్థం ఉంది.

జోక్ 10

జోక్ 10


అనుష్క శర్మ కోసమే విరాట్ కోహ్లి జీరో రన్స్ చేసారని అనుకుంటున్నారా? కాదు కాదు....అనుష్క శర్మ లిప్ జాబ్ పూర్తి కావడం వల్లనే అతను డకౌట్ అవుతాయి.

English summary

 Virat Kohli and Anushka Sharma are said to be dating and while these rumours continue to spread like wild fire, the duo continue to deny the whole thing. Recently Anushka visited a cricket match in England, the actress accompanied her alleged beau Virat and was seen sheering him through out the match.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu