»   » పాత స్టార్స్...వింతగా, కెమెడీగా, వివాదాస్పదంగా (ఫోటోలు)

పాత స్టార్స్...వింతగా, కెమెడీగా, వివాదాస్పదంగా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినీ రంగానికి సంబంధించి సెలబ్రిటీలు పబ్లిసిటీ, పాపులారిటీ కోసం ఫోటో షూట్లలో పాల్గొనడం మామూలే. ఈ ఫోటో షూట్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ ఉన్నారు. చెత్తగా ఉందనే పేరు మూటగట్టుకున్న వారు కూడా ఉన్నారు. మరికొన్ని ఫోటో షూట్లు కొందరు సెల్రబిటీలను వివాదాల పాలయ్యేలా చేసాయి.

ఇప్పుడంటే ఫోటోషూట్లు ప్రొఫెషనాలిటీని సంతరించుకున్నాయి. సెలబ్రిటీలను ఏ యాంగిల్‌లో చూపితే బాగుంటుందనే విషయంలో సెపరేట్ ఐడియాలజీ ఉంది. కానీ భారత్‌లో ఫోటో షూట్ల సంస్కృతి అప్పుడప్పుడే మొదలైన తొలినాళ్లలో నిన్నటి తరం బాలీవుడ్ స్టార్స్‌కు సంబంధించిన ఫోటోలు కొన్ని మనం ఇప్పుడు చూస్తే నవ్వు రాక తప్పదు. మరికొన్ని ఇంత చండాలంగా ఉన్నాయేంట్రా అనే భావన కూడా తెప్పిస్తాయి. మరికొన్ని షాకింగ్ అనుభూతిని తెస్తాయి. అలాంటి ఫోటోలను కొన్ని ఈ రోజు మీకు చూపెట్టబొతున్నాయం.

ఇవి చూసే ముందు మీకొక హెచ్చరిక! ఇందులో కొన్ని ఫోటోలు చూస్తే మీకు వికారం రావొచ్చు. కొన్ని ఫోటోలు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని వివాదాస్పదంగా ఉన్నాయి. చూసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి.

గోవిందా-జుహి చావ్లా

గోవిందా-జుహి చావ్లా

నిన్నటి తరం బాలీవుడ్ స్టార్స్ గోవిందా, జుహి చావ్లా ఇలా వింత డ్రెస్సులతో ఫోటో షూట్లో పాల్గొన్నారు.

సునీల్ శెట్టీ

సునీల్ శెట్టీ

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి....ఇలా టెడ్డీ బేర్‌తో. చూస్తే నవ్వొస్తుంది కదూ!

పూజా భట్

పూజా భట్

ఈ ఫోటో ద్వారా నటి పూజా భట్ వివాదానికి తెర లేపింది. ఆమె ఒంటిపై దుస్తులు లేవు. నగ్న శరీరంపై ఇలా బాడీ పేయింటింగ్ వేయించుకుంది.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

ఈ ఫోటో చూసారా....ఏదో తేడాగా ఉంది కదూ. ఆమె చేత్తో పట్టుకుంది వాక్యూమ్ క్లీనర్.

అనిల్ కపూర్...

అనిల్ కపూర్...


అప్పట్లో అనిల్ కపూర్....అందమైన చాతి భాగం చూసి అమ్మాయిలు పడి చచ్చే వారంటే నమ్మండి.

అక్షయ్ కుమార్...

అక్షయ్ కుమార్...

అప్పట్లో అక్షయ్ కుమార్‌కు సంబంధించిన ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది. అందుకు కారణంగా అక్షయ్ కుమార్ చాతిపై ఉన్న వెంట్రుకలు కాదు... పింక్ నిప్పల్స్.

కరిష్మా, అక్షయ్ ఖన్నా

కరిష్మా, అక్షయ్ ఖన్నా

కరిష్మా కపూర్, అక్షయ్ ఖన్నాకు సంబంధించిన ఈ ఫోటో అప్పట్లో వివాదాస్పదం అయింది. ఇంతకీ అక్షయ్ ఖన్నా ఏం చేస్తున్నాడో?

కరిష్మా, అక్షయ్ కుమార్

కరిష్మా, అక్షయ్ కుమార్

బాబూ అక్షయ్ కుమార్....ఈ ఫోజు లేంటి ఫన్నీగా!

జయా బచ్చన్

జయా బచ్చన్

నా గుండె క్యాబేజీ లాంటిది. పైన ఎలా ఉంటుందో ....రెండుగా చీల్చి లోన చూసినా అలానే ఉంటుంది అంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

రేఖ

రేఖ

ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం రేఖ ఇలా అప్పట్లో థాయ్ ట్రెడిషనల్ డాన్సర్ మాదిరిగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

నల్ల పిల్లితో రేఖ

నల్ల పిల్లితో రేఖ

నల్లి పిల్లితో రేఖ లుక్స్ చూస్తుంటే....ఇప్పటి లేడీ గాగా గుర్తుకొస్తుంది కదూ. స్టార్ డస్ట్ మేగజైన్ కోసం రేఖ ఇలా ఫోజులు ఇచ్చింది.

మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్

ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం ఇజిప్టియన్ లుక్‌లో మాధురిదీక్షిత్ ఇచ్చిన ఫోజు ఇది.

సుస్మితా, అజయ్ దేవగన్

సుస్మితా, అజయ్ దేవగన్

ఫిల్మ్ ఫేర్ మేగజైన్ కోసం అప్పట్లో...సుస్మితా సేన్, అజయ్ దేవగన్ ఇలా ఫోజులు ఇచ్చారు.

రాజేష్ ఖన్నా, జీనత్ అమన్

రాజేష్ ఖన్నా, జీనత్ అమన్

స్టార్ డస్ట్ మేజగైన్ కోసం నిన్నటి తరం బాలీవుడ్ స్టార్స్ రాజేష్ ఖన్నా, జీనత్ అమన్ ఒకరికొకరు ఐలవ్యూ చెప్పుకుంటూ ఫోజులు ఇచ్చారు. అప్పట్లో ఈ స్టైల్ దుస్తులు వేయడం వారికి మంచి పేరు తెచ్చి పెట్టింది.

రంజిత్

రంజిత్

బాలీవుడ్ నటుడు రంజిత్ ఇలా సిగరెట్ తాగుతూ నగ్నంగా ఫోజులు ఇవ్వడం వివాదాస్పదం అయింది.

శక్తి కపూర్

శక్తి కపూర్

బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ ఇచ్చిన ఈ ఫోజు చెత్తగా ఉందనే పేరు మూట గట్టుకుంది.

English summary
Style statements made by yesteryear celebrities are remembered even today. We see the influence in the current fashion scene as well. But by the look of these vintage Bollywood photos, it looks like they had no idea of fashion what so ever.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu