»   » సన్నీ లియోన్ ‘మస్తీ జాదె’ నుండి మరో హాట్ సాంగ్ (వీడియో)

సన్నీ లియోన్ ‘మస్తీ జాదె’ నుండి మరో హాట్ సాంగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ హీరోయిన్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సన్నీ లియోన్ వరుస సినిమాలతో దూసుకెలుతోంది. త్వరలో ఆమె మిలప్ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మస్తిజాదె' చిత్రంలో లైలా, లిల్లీగా డబల్ రోల్ లో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రాకి సంబంధించిన ‘హోర్ నాచ్' వీడియో సాంగును యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు.

Hor Nach Video Song - Mastizaade

సన్నీ లియోన్ ఈ సినిమాలో ఎక్కువ భాగం బికినీలోనే కనిపించబోతోంది. సూపర్ హాట్ సెక్సీ లుక్ లో యువతను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో సన్నీ లియోన్ తన గత సినిమాల కంటే మరింత బోల్డ్ అండ్ సెక్సీ పాత్రలో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతోందని అంటున్నారు.

సన్నీ లియోన్, తుషార్ కపూర్, వీర్ దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రితీష్ నందే కమ్యూనికేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. మిలప్ జవేరి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం జనవరి మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో జనవరి 29వ తేదీకి వాయిదా పడింది. ఈ సినిమా కోసం సన్నీ లియోన్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.

English summary
Watch Hor Nach Video song from upcoming Hindi movie MAASTIZAADE starring Sunny Leone, Tusshar Kapoor, Vir Das in lead roles. The song Hor Nach is sung by Meet Bros Anjjan & Ritu Pathak, composed by Meet Bros Anjjan themselves in the lyrics of Kumaar. The movie Mastizaade is releasing on January 29, 2016.
Please Wait while comments are loading...