»   » ఎఫైర్ ఫోటోస్: పెళ్లైన హీరోయిన్ ఇబ్బంది పడుతోంది!

ఎఫైర్ ఫోటోస్: పెళ్లైన హీరోయిన్ ఇబ్బంది పడుతోంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో ఒకరైన బిపాసా బసు ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను ఆమె వివాహ మాడారు. దాదాపు రెండు సంవత్సరాలు ఇద్దరూ కలిసి సహజీవనం చేసిన తర్వాత ఎట్టకేలకు సాంప్రదాయ బద్దంగా ఏకమయ్యారు.

కరణ్ సింగ్ గ్రోవర్ కు ఇది మూడో వివాహం కాగా... బిపాసాకు మాత్రం ఇది మొదటి వివాహమే. ఆమెకు ఇంతకు ముందు వివాహం కాక పోయినా చాలా మందితో ఎఫైర్లు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. అందులో బాగా పాపులర్ అయింది మాత్రం జాన్ అబ్రహంతో ప్రేమాయణమే.

Also Read: బిపాసా బసు పెళ్లి వేడుక: మెహందీ సెర్మనీ (ఫోటోస్)

ఇద్దరి మధ్య 'సం' బంధం దాదాపు 9 సంవత్సరాల కొనసాగింది. దాదాపు ఐదారేళ్ల పాటు కలిసి సహజీవనం చేసారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ మధ్యలో గొడవలు రావడంతో విడిపోయారు. వీరు కలిసున్న సమయంలో సన్నిహితంగా మెలిగేవారు అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పటికీ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read: ఆ ఫీల్ రాదేమో: బిపాసా బసు యుక్తవయసులో (రేర్ ఫోటోస్)

ఇంతకాలం ఆ ఫోటోల గురించిపెద్దగా పట్టించుకోలేద కానీ...ఇపుడు పెళ్లయ్యాక మాత్ర బిపాసా బసు కాస్త ఇబ్బంది ఫీలవుతోందట. తాము సన్నిహితంగా ఉన్న ఫోటోలను ఇంటర్నెట్, సోషల్ మీడియా లాంటి సామాజిక మాధ్య మాల్లో ఉండకూడదని భావిస్తోందట.

మోడలింగ్ రోజుల నుండి

మోడలింగ్ రోజుల నుండి

జాన్ అబ్రహం, బిపాసా బసు మధ్య మోడలింగ్ రోజుల నుండి పరిచయం ఉంది.

ఇద్దరూ కలిసి

ఇద్దరూ కలిసి

సినిమాల్లోకి రాక ముందు జాన్, బిపాసా కలిసి మోడలింగ్ చేసారు.

సినిమాల్లో...

సినిమాల్లో...

జాన్ అబ్రహం కంటే ముందే బిపాసా సినిమాల్లోకి వచ్చింది. అయితే బిపాసాతో చేసిన జిస్మ్ చిత్రం ద్వారా జాన్ అబ్రహం హీరోగా పరిచయం అయ్యారు.

జిస్మ్

జిస్మ్

జిస్మ్ చిత్రం సమయంలో బిపాసా, జాన్ మధ్య మరింత సాన్నిహిత్యం ఏర్పడింది.

ప్రేమాయణం

ప్రేమాయణం

ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు.

పాపులర్

పాపులర్

జాన్ అబ్రహం, బిపాసా మధ్య ఎఫైర్ వారికి మీడియాలో పబ్లిసిటీ వచ్చేలా చేసింది. దీంతో ఎఫైర్ కంటిన్యూ చేసారు.

అవకాశాలు

అవకాశాలు

ఇద్దరి ప్రేమాయణం హాట్ టాపిక్ కావడంతో సహజీనవం మొదలు పెట్టారు. దీంతో పబ్లిసిటీతో పాటు అవకాశాలు పెరిగాయి.

పెళ్లి ఆలోచన

పెళ్లి ఆలోచన

ఒకానొక సమయంలో బిపాసా, జాన్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా చేసారు.

బ్రేకప్

బ్రేకప్

అయితే ఇద్దరి మధ్య ఏర్పడ్డ చిన్న చిన్న గొడవలు క్రమంగా పెరిగి ఇద్దరి మధ్య బ్రేకప్ కు దారి తీసింది.

విడిపోతూ విమర్శలు

విడిపోతూ విమర్శలు

విడిపోతూ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం గమనార్హం.

ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు

ఎవరి లైఫ్ వారు చూసుకున్నారు

విడిపోయిన తర్వాత ఇద్దరూ తమ తమ కెరీర్లో బిజీ అయ్యారు. ఎవరి జీవితం వారు చూసుకున్నారు.

జాన్, బిపాస

జాన్, బిపాస

జాన్ అబ్రహం ప్రియా రాంచల్ అనే అమ్మాయిని 2014లో పెళ్లి చేసుకున్నాడు. బిపాసా కరణ్ సింగ్ గ్రోవర్ ను ఇటీవల పెళ్లాడింది.

English summary
Hello peeps! Throwback Tuesday is here and and to carry forward our feature tradition, we are here with a flashback feature, which will surely make you go down the lane. Bipasha Basu & John Abraham were one of the most favourite and hottest jodis of B-town. Sadly, Bipasha & John parted their ways, and are married to Karan Singh Grover and Priya Runchal. Below are 30 sizzling hot pictures of John & Bipasha from their good old days, which the duo might want to delete now!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu