»   » షాక్: హృతిక్ ‘మొహెంజోదారో’ సెట్లో భారీ మొసలి (ఫోటోస్)

షాక్: హృతిక్ ‘మొహెంజోదారో’ సెట్లో భారీ మొసలి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా... లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మొహెంజోదారో' . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. సినిమాలో హృతిక్ దాదాపు 20 అడుగుల పొడవున్న భారీ మొసలితో పోరాడే సన్నివేశంలో కనిపించబోతోన్నాడు.

ఇందుకోసం ప్రత్యేకంగా మొసలిని తెప్పించారు. అయితే అది రియల్ క్రొకోడైల్ కాదు. రిమోట్ కంట్రోల్ తో పని చేసే బొమ్మ మొసలి. అయితే దీనికి గ్రాఫిక్స్ జోడించి సినిమాలో మనకు రియల్ మొసలి అనుభూతి కలిగించబోతున్నారు. తాజాగా ఆ మొసలికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

అయితే ఈ మొసలి చూడటానికి రియల్ గా లేదని, బొమ్మలా ఉందని, రియల్ లుక్ లేదని విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన హృతిక్ రోషన్ దర్శకుడు అశుతోష్ గోవరికర్ తో మొసలి సీన్ మళ్లీ రీషూట్ చేయాలని, సహజంగా వచ్చేలా చిత్రీకరించాలని కోరారట. అయితే అందుకు దర్శకుడు నిరాకరించినట్లు సమాచారం. క్రొకడైల్ సీన్ బాగానే వచ్చిందని, గ్రాఫిక్స్ వర్క్ చేసిన తర్వాత ఔట్ పుట్ రియల్ గా వస్తుందని హృతిక్ ని కన్విన్స్ చేసినట్లు సమాచారం.

స్లైడ్ షోలో మొహంజోదారో సినిమాకు సంబంధించిన ఫోటోలు...

20 అడుగల భారీ మొసలి

20 అడుగల భారీ మొసలి

నిమాలో హృతిక్ దాదాపు 20 అడుగుల పొడవున్న భారీ మొసలితో పోరాడే సన్నివేశంలో కనిపించబోతోన్నాడు.

షాక్: హృతిక్ ‘మొహెంజోదారో’ సెట్లో భారీ మొసలి (ఫోటోస్)

షాక్: హృతిక్ ‘మొహెంజోదారో’ సెట్లో భారీ మొసలి (ఫోటోస్)

అయితే అది రియల్ క్రొకోడైల్ కాదు. రిమోట్ కంట్రోల్ తో పని చేసే బొమ్మ మొసలి. అయితే దీనికి గ్రాఫిక్స్ జోడించి సినిమాలో మనకు రియల్ మొసలి అనుభూతి కలిగించబోతున్నారు.

హృతిక్ రోషన్

హృతిక్ రోషన్

ఈ మొసలి చూడటానికి రియల్ గా లేదని, బొమ్మలా ఉందని, రియల్ లుక్ లేదని విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో అసంతృప్తికి గురైన హృతిక్ రోషన్ దర్శకుడు అశుతోష్ గోవరికర్ తో మొసలి సీన్ మళ్లీ రీషూట్ చేయాలని, సహజంగా వచ్చేలా చిత్రీకరించాలని కోరారట.

మొహంజోదారో

మొహంజోదారో

చారిత్రక కథాంశం నేపథ్యంలో మొహంజోదారో మూవీ తెరకెక్కుతోంది.

మొసలి

మొసలి

ప్లాస్టిక్ మొసలి విషయంలో అసంతృప్తికి గురైన హృతిక్ రోషన్ దర్శకుడు అశుతోష్ గోవరికర్ తో మొసలి సీన్ మళ్లీ రీషూట్ చేయాలని, సహజంగా వచ్చేలా చిత్రీకరించాలని కోరారట. అయితే అందుకు దర్శకుడు నిరాకరించినట్లు సమాచారం.

సినిమా కోసం కష్టం

సినిమా కోసం కష్టం

మొహంజోదారో మూవీని హృతిక్ రోషన్, అశుతోష్ గోవరికర్ సీరియస్ గా తీసుకున్నారు. అందుకే ఆ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు.

హృతిక్ కెరీర్లోనే...

హృతిక్ కెరీర్లోనే...

హృతిక్ రోషన్ కెరీర్లోనే ‘మొహంజోదారో' ఓ భారీ హిట్ చిత్రంగా నిలుస్తుందని భవిస్తున్నారు.

హృతిక్-అశుతోష్

హృతిక్-అశుతోష్

హృతిక్ హీరోగా అశుతోష్ గోవరికర్ తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 12న విడుదల కాబోతోంది.

English summary
Hrithik Roshan and Ashutosh Gowarikar, nearly had a close shave for the crocodile scene on their upcoming film Mohenjo Daro. Recently, a few pictures were released of Hrithik Roshan, fighting with a 20 ft long plastic crocodile.
Please Wait while comments are loading...