For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  #IAmABlueWarrior: Covid వారియర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం జోష్ యాప్.. బ్లూ రిబ్బన్ ద్వారా PM Cares కు నిధులు

  |

  COVID-19 సెకండ్ వేవ్ కారణంగా భారతదేశ చరిత్రలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటిగా ఉంది, ఇది అన్ని వర్గాల ప్రజలను ప్రభావితం చేసింది. ఈ సంక్షోభ సమయంలో, చాలా మంది వారియర్లు ప్రజలకు సాధ్యమైనంతవరకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. COVID-19 కి సంబంధించి సమాచారాన్ని విస్తరించడం నుండి, మహమ్మారి వైరస్‌ను అంతం చేయడానికి దేశం చేస్తున్న పోరాటానికి నిధులు విరాళం ఇవ్వడం వరకు, ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన పౌరులకు సహాయం అందించడానికి, జోష్ షార్ట్ వీడియో చేసి జోష్ నిధుల సమీకరణ 'బ్లూ రిబ్బన్'ఇనిషియేటివ్ - #IAmABlueWarrior' (18 జూన్ 2021 వరకు చెల్లుతుంది) అనే అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది..

  'బ్లూ రిబ్బన్' ద్వారా, జోష్ ఫ్రంట్‌లైన్ కార్మికులు మరియు COVID వారియర్లతో సహా కరోనా వైరస్ మహమ్మారి వల్ల బాధపడుతున్నవారిలో అవగాహన పెంచడం మరియు సహాయంగా నిధులు సేకరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి జోష్ యాప్ ద్వారా సోషల్ మీడియాలో వినియోగదారుల కోసం సృష్టించిన వీడియోల ద్వారా నిధులను సేకరిస్తుంది, అన్ని సందర్భాల్లో చొరవ చూపించడానికి ఈ యాప్ సృష్టికర్త చిన్నచిన్న వీడియోల కోసం అన్ని గ్రూపులను ప్రోత్సహిస్తుంది.

  ఈ గ్రూపుల సహకారంతో, జోష్ పెద్ద ఎత్తున దీనికి దోహదం చేస్తుంది. 'బ్లూ రిబ్బన్' ద్వారా వచ్చే నిధులను జోష్, ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన నిధికి (PM CARES ((Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations)) నిధులను సమకూర్చనున్నారు.

  COVID-19 సమయంలో సరైన సందేశాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మరియు దాని తర్వాత పరిస్థితులను పరిష్కరించడంలో సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేసిందో, ఎలా కీలకమైన పాత్ర పోషించిదో మనం చూశాము. వీటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, జోష్ యాప్ తగిన కంటెంట్ ను రూపొందించడానికి, మీలోని సృజనాత్మక ప్రతిభను తెలియజేయడానికి జోస్ యాప్ ఇన్ అండ్ అవుట్ 'బ్లూ రిబ్బన్' చొరవను విస్తరించడానికి దాని అత్యంత ప్రజాదరణ పొందిన ప్రతిభావంతులు ఉన్నారు.

  ప్రముఖ సంగీత స్వరకర్త మరియు గాయకుడు క్లింటన్ సెరెజో కూడా 'బ్లూ రిబ్బన్' చొరవతో ప్రత్యేక మార్గంలో నిధులు సేకరించడానికి సహకరిస్తున్నారు. ప్రసిద్ధ కోక్ స్టూడియో పాట 'మదరి', ఇతర కంపోజిషన్లకు ప్రసిద్ది చెందిన సెరెజో, ఈ కోవిడ్ 19 క్లిష్ట సమయాల్లో కొంత కాంతిని నింపడానికి జోష్‌ ప్రత్యేక అవగాహన వీడియోను విడుదల చేస్తారు!

  జోష్ యాప్‌లో ఉన్న వినియోగదారులు అందరూ, మీరు కూడా, మీ ఇష్టమైన ప్రతిభావంతుల మాదిరిగానే ఈ మానవతా ప్రయోజనం కోసం మీ ప్రతిభను ఈ ఛానెల్స్‌లో చాటుకోవచ్చు. జోష్‌పై #IAmABlueWarrior ఛాలెంజ్‌లో ఎలా పాల్గొనాలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ కింద తెలిపిన ఎనిమిది సబ్ థీమ్స్ ఆధారంగా వీడియోలను సృష్టించడం ద్వారా జోష్ యాప్ వినియోగదారులు 'బ్లూ రిబ్బన్ 'లో భాగస్వాములు కావచ్చు:

  1. డబుల్ మాస్కింగ్ అవసరం

  2. టీకా అవగాహన

  3. COVID-19 వాస్తవాలు

  4. సామాజిక దూరం

  5. శానిటైజేషన్ ప్రాముఖ్యత

  6. COVID-19 పరిశుభ్రత

  7. ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి

  8. ఆక్సిజన్ వినియోగంపై అవగాహన.

  వీడియోలలో ఉపయోగించాల్సిన హ్యాష్‌ట్యాగ్: #IAmABlueWarrior
  ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి సృష్టించబడిన వీడియోల ద్వారా పీఎం కేర్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వవలసిన మొత్తాన్ని సేకరించడంలో జోష్ యాప్‌కి సహాయపడతాయి.

  స్పెషల్ డిస్ప్లే పిక్చర్
  ఈ సవాల్‌లో భాగంగా, కంటెంట్ సృష్టికర్తలు (వీడియోలు) తమ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ డిపిని అలాగే క్యాంపెయిన్ లోగోను మార్చమని అభ్యర్థించబడతారు.

  భారతీయ పౌరులకు సహాయపడటానికి జోష్‌తో కలిసి #IAmABlueWarriorలో చేరడానికి మీకు ఇదే మంచి అవకాశం. మీ స్నేహితులను ప్రోత్సహించడానికి ఇది సరైన సమయం. మరి మీరూ ఒక బ్లూ వారియర్ కావడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు.. కోవిడ్ వారియర్లకు మీ వంతు సహాయం అందించడానికి ఈ గొప్ప కార్యక్రమంలో మీరు భాగస్వామ్యం అవ్వండి.

  Watch the #IAmABlueWarriro video on Josh app here.

  English summary
  'Blue Ribbon', Josh aims to raise awareness of those adversely affected by the pandemic, including the frontline workers and COVID warriors. The Josh app will be leveraging its massive creator community to drive this initiative within and outside the short-video app to support this campaign.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X