»   » జెస్సీ లాంటి అమ్మాయి అసలొద్దు: నాగ చైతన్య

జెస్సీ లాంటి అమ్మాయి అసలొద్దు: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఏ మాయ చేసావే' చిత్రంలో సమంత చేసిన జెస్సీ పాత్ర యూత్ లో ఎంత బాగా ఎక్కిందో, హాట్ ప్యావరెట్ గా మారిందో తెలిసిందే. అయితే హీరో నాగచైతన్య మాత్రం తనకు నిజజీవితంలో అలాంటి అమ్మాయంటే అస్సలు ఆసక్తి లేదంటున్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... జెస్సీ చాలా కన్ఫూజెడ్ అమ్మాయి. ఏ విషయంలోనూ సరైన నిర్ణయం వెంటనే తీసుకోలేదు. ఊగిసలాట. అలాంటి అమ్మాయిని నాకు ఇష్టముండదు. వాళ్ళకేం కావాలో వారికే తెలియకపోతే ఎలా...అన్నాడు. అలాగే తమ జీవితానికి సంభందించిన విషయాల్లో వెనకడుగు వేస్తే ఎలా అంటూ ఎనలైజ్ చేసాడు. అది విన్న వాళ్ళు నాగచైతన్య తన జీవితం పట్ల, గర్ల్ ప్రెండ్ విషయంలోనూ చాలా క్లారిటీలోనూ ఉన్నాడని అనుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu