»   » చిరు, పవన్‌తో సినిమా తీస్తా.. రాజకీయాలకు సంబంధం లేదు

చిరు, పవన్‌తో సినిమా తీస్తా.. రాజకీయాలకు సంబంధం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎంత బిజీగా ఉన్నా తాను వారిద్దరితో సినిమా తీస్తానని ప్రముఖ పారిశ్రామిక వేత్త, నిర్మాత టీ సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. తాను తీసే సినిమా కథ రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. మెగా బ్రదర్స్ సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని ఆయన అన్నారు.

I will make movie with Chiranjeevi, Pawan Kalyan, says Subbirami Reddy

సినీ దిగ్గజాలు రాజ్ కపూర్, రిషీ కపూర్, ఇతర కపూర్లందరూ ఒకే కుటుంబానికి చెందిన వారైనా వారందరూ వివిధ కాలాల్లో తెరపై కనిపించారని, అయితే మెగాస్టార్, పవర్ స్టార్ ఇద్దరు ఒకే కాలంలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారని పేర్కొన్నారు. చిరు, పవన్ తో తాను మల్టీ స్టారర్ చిత్రాన్ని తీసున్నట్టు గురువారం సుబ్బిరామి రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడిగా వ్యవహరించనున్నారు.

I will make movie with Chiranjeevi, Pawan Kalyan, says Subbirami Reddy
English summary
Multi starrer movie is getting ready with chiranjeevi, pawan kalyan. Producer is T subbirami reddy, director is Trivikram srinivas
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu