Just In
- 1 hr ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 3 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్‌గా!
Don't Miss!
- News
నేరం మీది కాదు..ఆ అదృశ్య వ్యక్తిది: ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు: నిమ్మగడ్డకు ముద్రగడ..ఘాటుగా
- Sports
IPL 2021: రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి కుమార సంగక్కర!
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Finance
Budget 2021: హెల్త్ బడ్జెట్ డబుల్! నిర్మలమ్మ 'ప్రధానమంత్రి హెల్త్‌ఫండ్?'
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఐఎఫ్ఎఫ్ఐ 2017: ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అమితాబ్
గోవాలో గత 8 రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2017 వేడుక మంగళవారం సాయంత్రం ముగిసింది. పలువురు సినీ తారల లైవ్ పెర్ఫార్మెన్స్తో ముగింపు వేడుక వైభవంగా సాగింది.
ముగింపు వేడుకలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతల వివరాలు ప్రకటించారు. '120 బీట్స్ పర్ మినట్' చిత్రానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అమితాబ్ బచ్చన్ దక్కించుకున్నారు.
|
ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2017 వేడుకలో అక్షయ్ కుమార్, స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు.
#Parvathy wins best actress for #takeoff @IFFIGoa Congratulations 👍 pic.twitter.com/IhH8q8tIQS
— Bharatbala Ganapathy (@bharatbala) November 28, 2017
ఉత్తమ నటి పార్వతి
టేక్ ఆఫ్ చిత్రానికి గాను నటి పార్వతి ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు.
|
లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్
కెనడియన్ ఫిల్మ్ మేకర్ ఆటమ్ ఇగోయమ్ను ఈ వేడుకలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు.

ఇతర అవార్డుల వివరాలు
120 బీట్స్ పర్ మినట్ చిత్రానికి గాను నాహుల్ పెరెజ్ బిస్కాయర్ట్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.
ఏంజిల్ వేర్ వైట్ చిత్రానికి గాను వివియన్ క్యూ ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్నారు.
టేకాఫ్ చిత్రానికి గాను మహేష్ నారాయనన్ స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు.