»   » మరీ ఆరుబయట జాకెట్ తీసేసింది: ఎంతైనా ఇలియానా ఇంకా హాటే

మరీ ఆరుబయట జాకెట్ తీసేసింది: ఎంతైనా ఇలియానా ఇంకా హాటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

2006లో "దేవదాసు" చిత్రంతో రామ్ పక్కన హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన ఇలియానా. రామ్ కంటే ముందే కెరీర్ లో దూసుకెళ్ళిపోయినా... అంతే వేగంగా పక్కకి తప్పుకుంది. మొదటి చిత్రంలోనే తన వంపు సొంపులు చూపించి ఈ అందాల భామ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించింది.

తర్వాత తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. పోకిరి సినిమా విజయంతో ఇలియానా తెలుగులో దాదాపు టాప్ కి వెళ్ళింది. 2006లోనే అటు తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా తను కేడి అనే చిత్రంతో అడుగుపెట్టింది.

ileana

ఇలా వరుస హిట్ సినిమాలతో ఈ అమ్మడికి తెలుగులో మంచి పొజిషన్ లో ఉన్న టైం లో బాలీవుడ్ లోకి అడుగు పెటింది.అయితే అక్కడ ఈ బక్క భామ ఆటలు సాగలేదు పాపం అవకాశాలు లేక పోవటం తో వెనక్కి వచ్చే ప్రయత్నం చేసినా అప్పటికే తెలుగు లో కాజల్, సమంత లాంటి హీరోయిన్లు పాతుకు పోయారు... ఇక కుర్ర హీరోయిన్ల హవా కూదా బాగానే ఉందటం తో ఇలియానాని పట్టించుకునే వారే కరువయ్యారు.

ప్రస్తుతం చేతిలో "రుస్తుం" తప్ప మరే ఏ చిత్రం లేని ఇలియానా. ఈ మద్య ఓ చారిటి ట్రస్ట్ కు గెస్ట్ గా వచ్చింది. అయితే అక్కడికి వచ్చిన వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుందో లేదా నా అందం ఇంకా తగ్గలేదు అని చెప్పాలనుకుందో గానీ. లోపలి వెళ్ళే సమయంలో సడన్ గా తన స్వెట్ షర్ట్ (పైన వేసుకునే జాకెట్ ) విప్పేసి లోపలి వెళ్ళడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. నిజానికి కొందరు మూర్చపోయారు కూడా....

అయితే ఈ మద్య తనకు ఎలాంటి పబ్లిసిటీ లేకపోవటం తో ఫొటో షూట్ కంటే లైవ్ షో నే బెటర్ అనుకుందేమో అనుకున్నారు కొందరు.. ఏదిఏమైనా ఇలియానా కొన్ని సెకెన్ల పాటు అందరినీ ఒక్క సారి తనవైపు తిప్పేసుకుంది..... అంతమంది ఉన్నా ఐడోంట్ కేర్ అన్నట్టు గా ఉన్న ఇలియానా ఆత్మ విస్వాసం మెచ్చుకోదగిందే.... బ్రేవో ఇల్లూ....

English summary
Other day after attending Leap Charity event in Mumbai, Ileana has stunned everyone by removing her shirt and tying it around her waist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu