ఇలియానా గర్భవతి అయిందా.. అందుకే అలా!
నడుము సుందరి ఇలియాన తాజగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సౌత్ నుంచి వెళ్ళాక ఇలియానకు అవకాశాలు తగ్గాయి బాగా తగ్గాయి. ఇలియానా బాలీవుడ్ లో సినిమాల పరంగా కాకుండా ఇతర విషయాలతో బాగా పాలుపర్ అయింది. ఆమె బాయ్ ఫ్రెండ్ తో సాగిస్తున్నా ప్రేమాయణం కూడా పెద్ద హాట్ టాపిక్. ఇలియానా కు ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కి వివాహం జరిగిపోయిందనే వార్తలు కూడా ఉన్నాయి.
తాజాగా ఇలియానా గురించి ఓ సంచలన వార్త మీడియాలో బి టౌన్ లో చక్కర్లు కొడుతోంది. ఇలియానా ఇటీవల నటించిన చిత్రం రైడ్. అజయ్ దేవ్ గన్ సరసన ఇలియానా ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇలియాన తన సొంత శైలికి భిన్నంగా వస్త్రధారణలో కనిపించనుంది. ఇలియానా గర్భం దాల్చిందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో ఎక్కువవుతున్నాయి.

తాను గర్భంతో ఉన్న విషయం బయటపడకుండా తేలికైన దుస్తులు ధరిస్తోందట. ఇలియానా ఇటీవల కనిపించిన కొన్ని ఫోటోలు కూడా అలాగే ఉన్నాయి. ఇలియానా తన ప్రియుడుతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలియానాకి తన ప్రియుడికి వివాహం జరిగిందనే వార్తలు కూడా వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











